ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర


1857 తిరుగుబాటును "సాంప్రదాయ శక్తులు క్రిస్టియానిటికి వ్యతిరేకంగా చేసిన యుద్దం" అని పేర్కొన్నది ఎవరు?
A.డిజ్రాయిలీ
B.కాయే
C.మాలిసన్
D.రీస్


1857 తిరుగుబాటు "జాతీయ తిరుగుబాటు" అని పేర్కొంది ఎవరు?
A.J.L నెహ్రూ
B.s.b చౌదరి
C.డిజ్రాయిలీ
D.సీలి


1857 తిగురుబాటు ను "ఇది కేవలం భూస్వాముల తిరుగుబాటు"అని పేర్కొంది ఎవరు?
A.జాన్ లారెన్స్
B.ఫోన్ వీల్లే
C.కానింగ్
D.j.L నెహ్రూ


గజాధర్ సింగ్ ఏ ప్రాంతంలో తిరుగుబాటు చేసాడు?
A.అస్సాం
B.కాన్పూర్
C.రాజస్థాన్
D.గోరఖ్ పూర్


మణిరాం దత్త,కందపరేశ్వర్ సింగ్ లు ఏ ప్రాంతం పై తిరుగుబాటు చేసారు?
A.మద్యప్రదేశ్
B.ఉత్తరప్రదేశ్
C.మధుర
D.ఒరిస్సా


1858 నవంబర్ 1న ఎవరు చేసిన ప్రకటన వలన బ్రిటిష్ ఈస్ట్ ఇండియా పాలన అంతం చేయబడింది?
A.నానా సాహెబ్
B.ఔరంగ జేబు
C.విక్టోరియా మహారాణి
D.విక్టర్ రాజు


భారతదేశాన్ని పరిపాలించుటకు ఎంత మంది సభ్యులతో ఇండియా కౌన్సిల్ ఏర్పాటు చేయబడింది?
A.10
B.15
C.20
D.30


భారతదేశాన్ని పరిపాలించుటకు ఇండియా కౌన్సిల్ ఏ ప్రాంతం లో ఏర్పాటు చేయబడింది?
A.లండన్
B.అమెరికా
C.సింగపూర్
D.మలేషియా


ఇండియా కౌన్సిల్ కి 1858-59 కాలంలో పనిచేసిన అధ్యక్షుడు?
A.చార్లెస్
B.అబ్బాస్ బేగ్
C.లార్డ్ స్టాన్లీ
D.బిల్ గ్రామి


1859-66 కాలంలో ఇండియా కౌన్సిల్ కి అధ్యక్షుడిగా పనిచేసిన బ్రిటిష్ అధికారి?
A.అబ్బాస్ బేగ్
B.చార్లెస్ ఉడ్
C.గోవింద్ గుప్తా
D.బిల్గ్రామి

Result: