ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర


మాండసోర్ ప్రాంతంలో తిరుగుబాటు చేసిన వ్యక్తి?
A.ఫిరోజ్ షా
B.నజీరుద్దీన్ షా
C.రాజీషా
D.గంగాధర సింగ్


బిజ్నూర్ ప్రాంతంలో తిరుగుబాటు చేసిందేవరు?
A.ఉజ్వల్
B.షాహీ సింగ్
C.మహ్మద్ ఖాన్
D.అబ్దుల్


మురాదాబాద్ ప్రాంతంలో తిరుగుబాటు చేసిందేవరు?
A.హర్ దయాత్ సింగ్
B.మణిరాం దత్త
C.అబ్దుల్ ఆలీఖాన్
D.గజాధర్ సింగ్


1924-34 కాలంలో ఇండియా కౌన్సిల్ కి సభ్యునిగా పనిచేసిన భారతీయుడు?
A.అబ్దుల్ ఖాదర్
B.హయాత్ తివానా
C.అబ్బాస్ బేగ్
D.రాజ గోపాల చారి


1857 తిరుగుబాటు కు ప్రధాన కారణం ఎవరని బ్రిటిష్ వారు భావించారు?
A.ముస్లింలు
B.హిందువులు
C.క్రైస్తవులు
D.బౌద్ధులు,జైనులు


భారతదేశ ప్రథమ స్వాతంత్ర్య సంగ్రామం అని పేర్కొంది ఎవరు?
A.R.C మంజుదార్
B.అహ్మద్ ఖాన్
C.చార్లెస్ రేక్
D.కారల్ మార్క్స్


1857 తిరుగుబాటు "సిపాయిల తిరుగుబాటు" అని పేర్కొంది?
A.వినాయక్
B.సావర్కర్
C.చార్లెస్ రేక్
D.అహ్మద్ ఖాన్


1857 తిరుగుబాటు "ముస్లింల తిరుగుబాటు" అని పేర్కొంది ఎవరు?
A.కుప్లాండ్
B.కాయే
C.మాలిసన్
D.హోమ్స్


1857 తిరుగుబాటు "హిందు ముస్లింల తిరుగుబాటు" అని పేర్కొంది ఎవరు?
A.రీస్
B.డిజ్రాయిలీ
C.కాయే
D.j,l నెహ్రూ


1857 తిరుగుబాటు "నల్ల రాతివారు తెల్ల జాతివారికి వ్యతిరేకంగా చేసిన యుద్ధం" అని పేర్కొన్నది ఎవరు?
A.జాన్ లారెన్స్
B.కాయే
C.అహ్మద్ ఖాన్
D.హోమ్స్

Result: