ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర


నాందేడ్ లో తిరుగుబాటు చేసిందేవరు?
A.దిలీప్ సింగ్
B.పీష్వా సింగ్
C.ఖాన్ సింగ్
D.గజాధర్ సింగ్


రాధా కృష్ణ దందసేనుడు ఆంధ్ర లోని ఏ ప్రాంతం పై తిరుగుబాటు చేసాడు?
A.పర్లాకిమిడి
B.గుంటూరు
C.కడప
D.బరేలి


ఏ ఏజెన్సీ లో కోరుకొండ సుబ్బారెడ్డి తిరుగుబాటు చేసాడు?
A.కృష్ణా
B.గంగా
C.గోదావరి
D.నర్మదా


షేక్ పీర్ సాహెబ్ ఏ ప్రాంతం పై తిరుగుబాటు చేసాడు?
A.కర్నూల్
B.కడప
C.మద్రాస్
D.హైదరాబాద్


అలహాబాద్ లో తిరుగుబాటు చేసింది ఎవరు?
A.లీయాఖత్ ఆలీఖాన్
B.పీర్ సాహెబ్
C.బహదూర్ ఖాన్
D.రాంజీ గొండి


బరేలీ ప్రాంతంలో తిరుగుబాటు చేసిందేవరు?
A.మౌల్వీ ఆలీఖాన్
B.మణిరాం దత్త
C.సురేంధర్
D.బహదూర్ ఖాన్


రంజీ గోండ ఏ ప్రాంతం పై తిరుగుబాటు చేసాడు?
A.రాజస్థాన్
B.ఆదిలాబాద్
C.అస్సాం
D.ఒరిస్సా


జయదయాల్ సింగ్,హర్ దయాల్ సింగ్ ఏ ప్రాంతంలో తిరుగుబారు చేసారు?
A.బీహార్
B.మధ్య ప్రదేశ్
C.ఉత్తర ప్రదేశ్
D.రాజస్థాన్


దేవి సింగ్,కదం సింగ్ ఏ ప్రాంతంలో తిరుగుబాటు చేసారు?
A.ఢిల్లీ
B.మద్రాసు
C.బిజ్నూర్
D.మధుర


ఫారూక బాద్ ప్రాంతంలో తిరుగుబాటు చేసిందేవరు?
A.తుఫ్జల్ హాసన్ ఖాన్
B.ఫిరోజ్ షా
C.గజాధర్ సింగ్
D.పీష్వా ఖాన్

Result: