ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర


కున్వర్ సింగ్ ఏ ప్రాంతానికి జమీందార్?
A.మౌల్వీ
B.అర్రా
C.పుల్వాన్
D.కదం


ఆంగ్లేయులు కున్వర్ సింగ్ ను అణచివేసి ఎవరిని అర్రా జమీందార్ ను చేసారు?
A.అమర్ సింగ్
B.మాన్ సింగ్
C.బిపిన్ సింగ్
D.భారత్ సింగ్


కున్వర్ సింగ్,అమర్ సింగ్ ల మద్య గల సంబంధం?
A.బావ బామార్ధులు
B.తండ్రి కొడుకులు
C.సోదరులు
D.మామా అల్లుళ్లు


అర్రా ప్రాంతం గల రాష్ట్రం?
A.రాజస్థాన్
B.మద్యాప్రదేశ్
C.ఒరిస్సా
D.బీహార్


పైజాబాద్ తిరుగుబాటు దారుడు?
A.మౌల్వీ అహ్మదుల్లా
B.బిస్మిల్లా ఖాన్
C.హుస్సేన్ ఆలీ ఖాన్
D.నిజాం ఆలీ


పైజాబాద్ తిరుగుబాటు అణచివేసింది ఎవరు?
A.పైజా సింగ్
B.జగన్నాథ్ సింగ్
C.దిలీప్ సింగ్
D.బాజ్ ఖాన్


మౌల్వీ అహ్మదుల్లా ఎక్కడి నుండి వచ్చి బ్రిటిష్ కు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసాడు?
A.ఢిల్లీ
B.మద్రాస్
C.బీహార్
D.పైజా పాద్


జగన్నాథ్ సింగ్ అహ్మదుల్లా ను అణచివేసి బ్రిటిష్ వారి నుండి ఎంత సొమ్మును రివార్డు గా పొందాడు?
A.లక్ష
B.2 లక్షలు
C.20 వేలు
D.50 వేలు


మేవత్ లో ఎవరు నసీరుద్దీన్ బ్రిటిష్ పై తిరుగుబాటు చేసాడు?
A.చేనేత కార్మికుడు
B.గీత కార్మికుడు
C.రైతు
D.కూలీలు


మహారాష్ట్ర లో బ్రిటిష్ వారిపై తిరుగుబాటు చేసిందేవరు?
A.రంగ బాపూజీ గుప్త
B.చిదా ఖాన్
C.బహదూర్ ఖాన్
D.మౌల్విన్

Result: