ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర
U.P తిరుగుబాటు అణచివేసిందేవరు?
A.హెన్రీ లార్సేన్
B.జనరల్ హుగ్రోస్
C.నీల్
D.హవ్లాక్
లక్ష్మి బాయ్ ఎవరి భార్య?
A.మోహన రావు
B.గంగాధర రావు
C.గోపాల్ రావు
D.పాపా రాయుడు
ఝాన్సీ తిరుగుబాటు సందర్భంగా ఏ హత్య కాండ సంభవించింది?
A.జూన్ హత్య కాండ
B.జూలై హత్య కాండ
C.ఆఫ్ఘన్ హత్య కాండ
D.హుగ్రో హత్య కాండ
ఘాన్సీ తాంతియా తోపే సాయంతో ఏ ప్రాంతాన్ని ఆక్రమించింది?
A.సేవియర్
B.కాన్పూర్
C.U.P
D.గ్వాలియర్
బ్రిటిష్ వారు ఝాన్సీ లక్ష్మి బాయిని ఏమని అభినందించారు?
A.Lady Warrior
B.Warrior Of Ark
C.Indian Warrior
D.Women Warrior
ఈ స్త్రీ తిరుగుబాటు దారులలో ఏకైక పురుషుడు అని ఝాన్సీ లక్ష్మి బాయికి నివాళులు అర్పించింది ఎవరు?
A.తాంతియా తోపే
B.నానా సాహెబ్
C.క్యాంప్ బెల్
D.హ్యా గ్రోజ్
అర్రా తిరుగుబాటు దారుడేవరు?
A.కున్వర్ సింగ్
B.మాన్ సింగ్
C.టేలర్
D.దిలీప్ సింగ్
అర్రా తిరుగుబాటు అణచివేసింది?
A.కౌంటర్
B.పాగీ
C.టేలర్
D.వాటర్స్
కున్వర్ సింగ్ యొక్క బిరుదు?
A.అర్రా కింగ్
B.బీహార్ కేసరి
C.రాజా రాజస్థాన్
D.విఠలాచార్య
కున్వర్ సింగ్ ఏ సంవత్సరాల వృద్ధుడు?
A.60 సం,, లు
B.70 సం,, లు
C.80 సం,, లు
D.90 సం.. లు
Result: