ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర


కాన్పూర్ తిరుగుబాటు అణచివేసిన తర్వాత తాంతియా తోపే ఏ అడవులకు పాడిపోయాడు?
A.మధ్యదరా అడవులు
B.మధ్య భారతదేశ అడవులు
C.నల్లమల్ల అడవులు
D.శ్రీశైల అడవులు


ఎవరికి మద్ధతుగా తాంతియా తోపే సైనికులను పంపించాడు?
A.రుద్రమ దేవి
B.శివాజీ
C.అశోక చక్రవర్తి
D.ఘాన్సీ లక్ష్మి బాయి


తన జమిందారి స్నేహితుడైన ఎవరి వల్ల తాంతియా తోపే బ్రిటిష్ వారికి పట్టు బడ్డాడు?
A.మాన్ సింగ్
B.నానా సాహెబ్
C.గెరిల్లా
D.హడ్సన్


తాంతియా తోపే ను ఏ విధంగా అభివర్ణించింది?
A.సైనిక వీరుడు
B.తిరుగుబాటు వీరుడు
C.గొప్ప గెరిల్లా యుద్ధ వీరుడు
D.కాన్పూర్ వీరుడు


తాంతియా తోపే "గొప్ప గెరిల్లా యుద్ధ వీరుడు" గా అభివర్ణించింది ఎవరు?
A.మాన్ సింగ్
B.నానా సాహెబ్
C.లక్ష్మి బాయి
D.మాలి సన్


లక్నో తిరుగుబాటు చేసిందేవరు?
A.లక్ష్మి బాయ్
B.బేగం హజరత్ మహల్
C.హుగ్రోస్
D.నానా సాహెబ్


లక్నో తిరుగుబాటు అణచివేసిందేవరు?
A.క్యాంప్ బెల్
B.హుగ్రోస్
C.జోఖన్ బాగ్
D.డిబైన్ భాగ్


అవద్ ప్రాంత రాజధాని?
A.ఉత్తరప్రదేశ్
B.కాన్పూర్
C.బీహార్
D.లక్నో


జనరల్ హెన్రీ లారెన్స్ ఏ ప్రాంతంలో చంపబడ్డాడు?
A.అవధ్
B.మద్రాస్
C.కాన్పూర్
D.ఢిల్లీ


U.P తిరుగుబాటు చేసిందేవరు?
A.బేగం మహల్
B.నానా సాహెబ్
C.లక్ష్మి బాయ్
D.రంగారావు పాగీ

Result: