ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర
2వ బహదూర్ షా ఏ సం,,లో మరణించాడు?
A.1862
B.1865
C.1870
D.1871
2వ బహదూర్ షా ఏ ప్రాంతంలో మరణించాడు?
A.ఢిల్లీ
B.బర్మా
C.కాన్పూర్
D.రంగూన్
కాన్పూర్ తిరుగుబాటు చేసిందేవరు?
A.క్యాంప్ బెల్
B.నానా సాహెబ్
C.మాన్ సింగ్
D.అజీముల్లా
నానా సాహెబ్ అసలు పేరు?
A.పాండురంగ
B.రామచంద్ర
C.ధోండూ పండిత్
D.పీష్వా
తాంతియా తోపే అసలు పేరు?
A.రామచంద్ర పాండురంగ
B.బాజీరావు
C.ధోండూ పండిత్
D.కృష్ణ మూర్తి
కాన్పూర్ తిరుగుబాటు అణచివేసిందేవరు?
A.తాంతియా తోపే
B.నానా సాహెబ్
C.క్యాంప్ బెల్
D.నికోలస్
ఒక భవంతి ఉన్న ఎంత మంది ఆగ్లేయులను నానా సాహెబ్ సైనికులను వధించారు?
A.500
B.400
C.300
D.250
ఏ ప్రాంతం లో ఉన్న భవంతి లోని 400 ఆంగ్లేయులు నానా సాహెబ్ సైనికులు హత్య చేశారు?
A.కాన్పూర్
B.మద్రాస్
C.మణిపుర్
D.అలహాబాద్
బ్రిటిష్ ప్రభుత్వం ఎవరిని "Commander In Cheif" గా భారత్ కి పంపింది?
A.క్యాంప్ బెల్
B.నానా సాహెబ్
C.తాంతియా తోపే
D.హెడ్సన్
కాన్పూర్ తిరుగుబాటు అణచివేసిన తర్వాత నానా సాహెబ్ ఎక్కడికి పాడిపోయాడు?
A.ఢిల్లీ
B.మద్రాసు
C.నేపాల్
D.శ్రీ లంక
Result: