ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర
మంగళ్ పాండే అరెస్టు చేయుటకు నిరాకరించిన సైనికుడు?
A.క్యావ్రలీ
B.హుగ్సన్ బాగ్
C.రెజిమెంట్
D.జందరి ఈశ్వరి పాండే
మంగళ్ పాండే తో పాటు ఎవరిని ఉరితీసారు?
A.హుగ్సని
B.ఎన్ ఫీల్డ్
C.జందరి ఈశ్వరి పాండే
D.భక్త ఖాన్
1857 ఏప్రిల్ లో 3వ నేటివ్ క్యావల్రీ రెజిమెంట్ కు చెందిన ఎంత మండి సిపాయిలు తుటాలను ఉపయోగించుటకు నిరాకరించారు?
A.10
B.25
C.50
D.90
1857 ఏప్రిల్ లో తిరుగుబాటు చేసిన సిపాయిల్లో ఎంత మందికి జైలు శిక్ష విధించారు?
A.90
B.65
C.45
D.85
1857 కాలంలో మొగల్ చక్రవర్తి గా ఉంది ఎవరు?
A.ఔరంగ జేబు
B.2వ బహదూర్ షా
C.అలెగ్జాండర్
D.4వ బహదూర్ షా
1857 తిరుగుబాటు సమయంలో సిపాయిలు చేసిన నినాదం ఏది?
A.నా ప్రాణం నా దేశం
B.మారో ఫిరంగి కో
C.మారో బ్రిటిష్ కో
D.నా తిరుగుబాటు
భక్తి ఖాన్ ఏ ప్రాంతంలో తిరుగుబాటు చేసాడు?
A.ఢిల్లీ
B.కాన్పూర్
C.మద్రాస్
D.కలకత్తా
ఢిల్లీ తిరుగుబాటు ను అణచివేసిందేవరు?
A.క్యాంప్ బెల్
B.హడ్సన్
C.బాగ్
D.నికోలస్
ఢిల్లీ తిరుగుబాటు ను అణచివేయుటకై పంపబడ్డ జనరల్ ఎవరు?
A.హడ్సన్
B.క్యాంపెల్
C.అజీముల్లా
D.నికోల్సన్
ఢిల్లీ తిరుగుబాటు ను అణచివేసిన హడ్సన్ ఎవరి భార్య,కుమారులను హత్య చేసాడు?
A.ఔరంగ జేబు
B.షహిన్ షా
C.2వ బహదూర్ షా
D.కుతుబ్ షా
Result: