ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర


నదుల ఒండ్రు మట్టిని నిక్షేపించుట కారణంగా ఏం ఏర్పడ్డాయి?
A.సారవంతమైన భూములు
B.పీఠభూములు
C.చిన్న చిన్న గ్రామాలు
D.ఒండ్రు మట్టి


నదుల నీటి పారుదల వల్ల ప్రజలు సంవత్సరానికి ఎన్ని పంటలు పండించేవారు?
A.2 నుండి 3
B.4 నుండి 5
C.1
D.2


ఉత్పత్తి పెరిగి వర్తకం అభివృద్ధి చెంది ప్రజలు ఏవిధంగా మారారు?
A.వ్యాపారులుగా
B.పేదవారిగా
C.విదేశీయులుగా
D.ధనికులుగా


ఆంధ్ర లో పంటకోత కాలాన్ని ఏ పేరుతో పండుగగా నిర్వహించేవారు?
A.ఉగాది
B.సంక్రాంతి
C.దసరా
D.దీపావళి


ఎలాంటి రకమైన భూముల వల్ల రాజ్యానికి ఆదాయం సమకూరేది?
A.నల్లరేగడి
B.ఎర్ర రెగది
C.మైదానాలు
D.సారవంతమైన


దేనికోసం రాజవంశాల వారు ఆధిపత్య పోరు చేసేవారు?
A.సారవంతమైన భూములు
B.పుణ్యక్షేత్రాలు
C.తూర్పుతీర మైదానాలు
D.పీఠభూములు


ఆంధ్రప్రదేశ్ ఎన్ని కిలోమీటర్ల పొడవైన తీరాన్ని కలిగి ఉంది?
A.1073KM
B.1278KM
C.974KM
D.879KM


ఆంధ్రప్రదేశ్ తీరం వేటి నిర్మాణానికి అనుకూలమైనది?
A.విమానయానానికి
B.ఓడ రేవుకి
C.రైల్వేకి
D.రోడ్డుకి


ఆంధ్రప్రదేశ్ తీరం వెంబడి ఎక్కువగా నిర్మించబడినవి?
A.రైల్వే స్టేషన్లు
B.బస్ స్టాండులు
C.ఏర్ పోర్ట్ లు
D.ఓడ రేవులు


ఆంధ్రప్రదేశ్ తీరం వెంబడి నిర్మించబడిన ఓడరేవు ఏది?
A.రాజమండ్రి
B.విజయనగరం
C.భీమిలి
D.తిరుపతి

Result: