విష్ణు కుండినులు
తిలకమంజరి గ్రంథ రచన ఎవరిది ?
బుద్ధస్వామి
ధనపాలుడు
క్షేమేంద్రుడు
నాగార్జునుడు
Option B
Explanation
ఆచార్య నాగార్జుని గ్రంథాలన్ని ఏ భాషలో వున్నాయి ?
ప్రాకృతం
సంస్కృతం
పైశాచికం
తెలుగు
Option B
Explanation
సుప్రసిద్ధ సాంచీ శాసనమును వేయించిన శాతవాహన రాజు ఎవరు ?
రెండో శాతకర్ణి
మొదటి శాతకర్ణి
మొదటి పులోమావి
గౌతమీపుత్ర శాతకర్ణి
Option A
Explanation
ఈ క్రింది వానిలో ఆచార్య నాగార్జుని రచన కానిది ?
సుహృల్లేఖ
ప్రజ్ఞాపారమితి శాస్త్రం
ద్వాదశ నియకశాస్త్రం
సమయసారం
Option D
Explanation
ఆచార్య నాగార్జునుడి ఏ గ్రంథం వలన మహాయాన బౌద్ధ విషయాలు తెలుస్తున్నాయి ?
సుహృల్లేఖ
రత్నావళి - రాజపరికథ
ప్రజ్ఞపారమిత శాస్త్రం
ద్వాదశ నికాయశాస్త్రం
Option C
Explanation
శాత వాహన సామ్రాజ్య స్థాపకుడు ?
మొదటి శాతకర్ణి
కృష్ణుడు
శ్రీముఖుడు
రెండో శాతకర్ణి
Option C
Explanation
చిత్తశుద్ధి ప్రకరణం అనే గ్రంథమును రచించిన వారు ?
బుద్ధ పాలితుడు
నాగార్జునాచార్యుడు
ఆర్యదేవుడు
కుందాచార్యుడు
Option C
Explanation
శాతవాహన రాజు మొదటి శాతకర్ణి భార్య ఎవరు ?
గౌతమీ బాలశ్రీ
దేవి నాగానిక
ఉపాశిక బోధిశ్రీ
రుద్ర భట్టారిక
Option B
Explanation
ఆంధ్రులు స్థాపించిన ప్రప్రథమ సామ్రాజ్యం ?
తూర్పు చాళుక్య సామ్రాజ్యం
కాకతీయ రాజ్యం
ఇక్ష్వాక రాజ్యం
శాతావాహన సామ్రాజ్యం
Option D
Explanation
ఆంధ్రుల గురించి పేర్కొంటున్న అశోకుని శిలాశాసనము ఎన్నవది ?
13వ
10వ
1వ
9వ
Option A
Explanation
నానేఘాట్ శాసనంలో దక్షిణ పథపతిగా బిరుదు గల శాతవాహన రాజు ఎవరు ?
రెండోశాతకర్ణి
మొదటి శాతకర్ణి
హలుడు
గౌతమీపుత్ర శాతకర్ణి
Option B
Explanation
శాతవాహన రాజు హలుడి బిరుదు ఏమిటి ?
అపత్రిహతి చక్ర
దక్షణ పధపతి
త్రిసముద్రాధీశ్వరుడు
కవివత్సలుడు
Option D
Explanation
ఉజ్జయిని గుర్తు గల నాణేములు ముద్రించిన శాతవాహన రాజు ?
హలుడు
యజ్ఞశ్రీ శాతకర్ణి
మొదటి శాతకర్ణి
గౌతమీపుత్ర శాతకర్ణి
Option C
Explanation
సుహృల్లేఖ అనే గ్రంథము రచించి యజ్ఞశ్రీకి అంకితం ఇచ్చిన వారు ?
ఆచార్య నాగార్జునుడు
హలుడు
బాణుడు
గుణాఢ్యుడు
Option A
Explanation
నవనగర స్వామి బిరుదుగల రాజు ?
యజ్ఞాశ్రీ శాతకర్ణి
రెండో పులోమావి
హలుడు
గౌతమీపుత్ర శాతకర్ణి
Option B
Explanation
హథీగుంఫా శాసనం వేయించింది ?
గౌతమీపుత్ర శాతకర్ణి
ఖారవేలుడు
రెండో పులోమావి
యజ్ఞశ్రీ శాతకర్ణి
Option B
Explanation