ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర


డల్హౌసి మత మార్పిడి చేసుకున్న వారికి ఆస్తిలో హక్కు ఉండేలా ఏ సంవత్సరంలో చట్టం చేసాడు?
A.1850
B.1860
C.1870
D.1880


ఈస్ట్ ఇండియా కంపెనీ పాలనలో ద్వంసమైన ప్రధాన వృత్తి?
A.చేనేత
B.కంసాలి
C.వ్యవసాయం
D.ఏదీ కాదు


బ్రిటిష్ వారు ఏ విధానం ద్వారా రైతులను ఆర్థికంగా దోచుకున్నారు?
A.చౌకదారు విధానం
B.తీన్ క థియా విధానం
C.మీరట్ విధానం
D.బహదూర్ షా విధానం


Indian Postal Act చట్టం ఏ సంవత్సరంలో చేయబడింది?
A.1854
B.1860
C.1870
D.1884


1854 చట్టం ద్వారా భారత సిపాయిలకు అందిస్తున్న ఏ సేవలు రద్దు చేయబడ్డాయి?
A.ఉచిత ఆహారం
B.ఉచిత వసతులు
C.ఉచిత తపాలా సర్వీసులు
D.ఉచిత వైధ్య సేవలు


General Enlistment Act ప్రకారం దేన్ని దాటడం తప్పనిసరి?
A.గ్రామాన్ని
B.పట్టాణాన్ని
C.రాష్ట్రాన్ని
D.సముద్రాన్ని


General Enlistment Act చట్టం ఏ సంవత్సరంలో చేయబడింది?
A.1850
B.1856
C.1860
D.1872


రాజ్య సంక్రమణ సిద్ధాంతం ఏ సం,, లో వచ్చింది?
A.1848
B.1850
C.1853
D.1860


బ్రిటిష్ వారు 1848 లో ఆక్రమించిన రాజ్యం?
A.జైత్ పూర్
B.ఘాన్సీ
C.సతారా
D.నాగ్ పూర్


బ్రిటిష్ వారు 1949 లో ఏ రాజ్యాన్ని ఆక్రమించారు?
A.సంభాల్
B.జైత్ పూర్
C.ఉదయ్ పూర్
D.సతారా

Result: