ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర


ధవళేశ్వరం ఆనకట్ట నిర్మాణంలో కీలక పాత్ర పోసించింది ఎవరు ?
A.వీనం వీరన్న
B.కొర్ర మల్లయ్య
C.కృష్ణా రావ్
D.ఎర్ర మల్లన్న


1844 ఏ దేశంలో 7 రెజిమెంట్స్ వారు తమ జీతాల పెంపు కోసం తిరుగుబాటు చేసారు?
A.ఇండోనేషియా
B.ఇరాన్
C.ఇండియా
D.బర్మా


1844 రెజిమెంట్స్ తిరుగుబాటును అణచివేసిందేవరు?
A.ఎలెన్ బరో
B.జార్జ్ బార్లో
C.గిలెస్బి
D.బెంటింగ్


బ్రిటిష్ వారు సతీసహగమన నిషేధ చట్టాన్ని ఏ సంవత్సరంలో అమల్లోకి తెచ్చారు?
A.1820
B.1829
C.1835
D.1840


సతీసహగమన నిషేధ చట్టాన్నితోసుకువచ్చిన బ్రిటిష్ అధికారి?
A.డల్హౌసి
B.గైక్వాడ్
C.విలియం బెంటింగ్
D.క్వాలిన్


బ్రిటిష్ వారు వితంతు పునర్ వివాహ చట్టాన్ని ఏ సంవత్సరంలో ప్రారంభించారు?
A.1820
B.1836
C.1844
D.1856


వితంతు పునర్ వివాహ చట్టాన్నితీసుకువచ్చిన బ్రిటిష్ అధికారి ఎవరు?
A.డల్హౌసి
B.విలియం
C.బెంటింగ్
D.హైదర్


ఈస్ట్ ఇండియా కంపెనీ ఏ చట్టం ద్వారా క్రైస్తవ విషనరీలను ఆహ్వానించింది?
A.1809
B.1810
C.1813
D.1815


ఈస్ట్ ఇండియా కంపెనీ క్రైస్తవ మిషనరీలను ఏ దేశానికి ఆహ్వానించింది?
A.బర్మా
B.ఇండియా
C.యూరప్
D.అరబ్ యునైటెడ్


మత మార్పిడి చేసుకున్న వారికి ఆస్తిలో హక్కు ఉండేలా చట్టం చేసిందేవరు?
A.పూల్ వ్రచ్
B.బెంటింగ్
C.మంగళ పాండే
D.డల్హౌసి

Result: