ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర


1820-27 మద్య కాలంలో సర్ థామస్ మన్రో ఏ ప్రాంతానికి గవర్నర్ గా పని చేసాడు?
A.కోల్ కత్తా
B.మద్రాస్
C.విజయ నగరం
D.శ్రీకాకుళం


సర్ థామస్ మన్రో ఏ మత సంప్రదాయాలు పాటించేవాడు?
A.క్రైస్తవ
B.ముస్లిం
C.బౌద్ధ
D.హిందు


సర్ థామస్ మన్రో తిరుమల దేవాలయానికి దేన్ని బహుకరించాడు?
A.గంగాళం
B.పెద్ద గంట
C.గోపురం
D.విగ్రహం


ఏ జిల్లా లోని చెన్న కేశవ ఆలయానికి థామస్ మన్రో మరమత్తులు చేయించాడు?
A.అనంత పూర్
B.గుంటూరు
C.కడప
D.చిత్తూరు


సర్ థామస్ మన్రో ఏ వ్యాధితో మరణించాడు?
A.మలేరియా
B.టైఫాయిడ్
C.ప్లేగు
D.కలరా


సర్ థామస్ మన్రో ని ఏమని పిలిచేవారు?
A.ఋషి కేశవ్
B.మాండవ ఋషి
C.మన్రో మనిషి
D.కెప్టెన్ మన్రో


సర్ ఆర్థర్ కాటన్ బిరుదు?
A.అపర భగీరథుడు
B.మాండవ ఋషి
C.యోగి బ్రహ్మ
D.దొర


సర్ ఆర్థర్ కాటన్ ఏ ప్రాంతంలో సూపరిండెంట్ ఇంజనీర్ గా పని చేసాడు?
A.విజయవాడ
B.కర్నూలు
C.గుంటూరు
D.విశాఖపట్నం


ఏ సంవత్సర మధ్యకాలంలో ధవళేశ్వరం ఆనకట్టను ఆర్థర్ కాటన్ నిర్మించాడు ?
A.1840-42
B.1842-45
C.1847-52
D.1852-55


ధవళేశ్వరం ఆనకట్ట నిర్మాణానికి అయిన మొత్తం ఖర్చు(పౌండ్ల ల్లో) ?
A.3 లక్షలు
B.1.5 లక్షలు
C.1 లక్ష
D.2 లక్షలు

Result: