ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర


ఎవరి కృషి ఫలితంగా బాల్య వివాహ నిషేధ చట్టం ప్రవేశ పెట్ట బడింది?
A.ఇర్విన్
B.కేశవ చంద్ర సేన్
C.బిపిన్ చంద్రపాల్
D.బెంటిక్


ఏజ్ ఆఫ్ కన్సెంట్ యాక్ట్ ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టారు?
A.1891
B.1895
C.1896
D.1888


ఎవరి కృషి వల్ల ఏజ్ ఆఫ్ కన్సెంట్ యాక్ట్ అమల్లోకి వచ్చింది?
A.ఇర్విన్
B.విలియం
C.మలబారి
D.డల్హౌసి


శారదా చట్టం ఏ సంవత్సరంలో ప్రవేశ పెట్టబడింది?
A.1920
B.1829
C.1929
D.1931


శారదా చట్టాన్ని ప్రవేశ పెట్టిండెవరు?
A.డార్విన్
B.మలబార్
C.బ్రూక్
D.ఇర్విన్


సర్ థామస్ మన్రో ఏ సంవత్సరంలో జన్మించాడు?
A.1761
B.1765
C.1770
D.1780


సర్ థామస్ మన్రో ఏ దేశంలో జన్మించాడు?
A.ఇంగ్లాండ్
B.థాయ్ లాండ్
C.బ్రిటన్
D.అమెరికా


సర్ థామస్ మన్రో ఏ సంవత్సరంలో భారతదేశానికి మిలటరీ అధికారిగా వచ్చాడు?
A.1770
B.1780
C.1790
D.1800


సర్ థామస్ మన్రో బారామహల్ లో మొదటి సారిగా ఏ విధానాన్ని ప్రవేశ పెట్టాడు?
A.మహల్వారీ విధానం
B.రైత్వారీ విధానం
C.పాలేగాళ్ళ విధానం
D.ఓర్ విధానం


సర్ థామస్ మన్రో 1801 లో పదవి విరమణ చేసి ఏ దేశానికి వెళ్లిపోయాడు?
A.బ్రిటన్
B.అమెరికా
C.సింగపూర్
D.లండన్

Result: