ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర


మొదటి ఆంగ్లో -వెర్నాక్త్రూలర్ స్క్యుల్ GN టేలర్ ఏ ప్రాంతంలో స్థాపించాడు?
A.వనపర్తి
B.బళ్ళారి
C.మచిలీపట్నం
D.నర్సాపూర్


1806 సైనికుల తిరుగుబాటుకి నాయకత్వం వహించింది ఎవరు?
A.రోలో గిలెస్టీ
B.జార్జ్ బార్లో
C.ఫత్ హైదర్
D.ఔరంగ జేబు


ఫత్ హైదర్ ఎవరి కుమారుడు?
A.టిప్పు సుల్తాన్
B.ఔరంగ జేబు
C.కులీకుతుబ్ షా
D.అలెగ్జాండర్


1806 సినికుల తిరుగుబాటుకు అణచి వేసిందేవరు?
A.రోలో గిలెస్టీ
B.బార్లో
C.హైదరాలి
D.టిప్పు సుల్తాన్


1806 సైనికుల తిరుగుబాటు కాలంలో గవర్నర్ జనరల్ గా పని చేసిందేవరు?
A.వాషింగ్టన్
B.జాన్ మోస్లే
C.జార్జ్ బార్లో
D.రోలో గిలెస్టీ


1817 లో పాయకా తిరుగుబాటు జరిగిన రాష్ట్రం?
A.బీహార్
B.ఒడిస్సా
C.రాజస్థాన్
D.మణిపూర్


1817 లో పాయకా తిరుగుబాటు నాయకత్వం వహించింది?
A.పాయాకో విద్యా ధర
B.ఫత్ గిలెస్తీ బార్లో
C.బరక్ జగత్ బంధు
D.భక్తి జగ బంధు విద్యా ధర మహా పాత్ర


అప్పటి హిందు మత విశ్వాసం ప్రకారం దేన్ని దాటితే మతాన్ని కోల్పోతారు?
A.గ్రామం
B.రాష్ట్రం
C.సముద్రం
D.దేశం


వితంతు పునర్వివాహ చట్టాన్ని ప్రవేశ పెట్టింది ఎవరు?
A.ల్యాండ్ లైన్స్
B.హర్దింజ్
C.డల్హౌసి
D.విలియం


బాల్య వివాహ నిషేధ చట్టం ఏ సంవత్సరంలో తీసుకురాబడింది?
A.1860
B.1865
C.1870
D.1872

Result: