ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర
J.N బోయల్ ఏ ప్రాంత జానపద గేయాలను సేకరించాడు?
A.దక్షిణ భారతదేశం
B.ఉత్తర భారతదేశం
C.రాయలసీమ
D.తెలంగాణ
J.N బోయల్ తెలుగు జానపద గేయాలపై గల ఆసక్తి తో ఏం వ్యాసం రాసాడు?
A.Folk Poetry
B.Best Poetry
C.Poetry Of Janapadha
D.Telugu Bold Poetry
బెంజిమన్ షూల్జ్ ముద్రించిన తెలుగు బైబిల్ ఒరిజినల్ కాపీ ఏ రాష్ట్రంలోని లైబ్రరీలో ఉంది?
A.మద్యాప్రదేశ్
B.పంజాబ్
C.పశ్చిమ బెంగాల్
D.హర్యానా
ఇండియన్ యాంటి క్విటి అనే గ్రంథమును రచించింది ఎవరు?
A.బిషప్ కాల్డ్ వెల్డ్
B.J.N బోయల్
C.జెంజిమన్
D.విలియం హవేల్
"Comparatire Grammar Of Dravidan Languages" అనే గ్రంథం రాసిందేవరు?
A.బిషప్ కాల్డ్ వెల్డ్
B.హవేల్
C.cp బ్రౌన్
D.jn టేలర్
విలియం హవేల్ ఏ ప్రాంతంలో వందల కొలది విషనరీలను స్థాపించాడు?
A.కర్నూలు
B.పశ్చిమ గోదావరి
C.గుంటూరు
D.కడప
యూరీ డేవిస్ ఏ ప్రాంతంలో అనేక పాఠశాలను స్థాపించాడు?
A.కర్నూలు
B.కడప
C.శ్రీకాకుళం
D.ప్రకాశం
యూరీ డేవిస్ ఏ జిల్లాలో మొదటగా 30 మందిని క్రైస్తవ మతంలోకి మార్చాడు?
A.కడప
B.గుంటూరు
C.ఒంగోలు
D.విశాఖపట్నం
GN టేలర్ రాజమండ్రి కి ఏ అధికారిగా పని చేసాడు?
A.Revenew Officer
B.Collector
C.Sub Collector
D.None
GN టేలర్ ఏ సంవత్సరం లో మొదటి ఆంగ్లో పాఠశాలను ప్రారంభించాడు?
A.1850
B.1852
C.1855
D.1857
Result: