ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర


CP బ్రౌన్ ఎవరి వద్ద తెలుగు భాష నేర్చుకున్నాడు?
A.జూలూరి అప్పయ్య
B.వెలగపూడి కొదండరాం
C.రావిమాటి రామ్మూర్తి
D.శంకరయ్య


CP బ్రౌన్ తెలుగు కావ్యాలను గురించి ఎవరి వద్ద తెలుసుకున్నాడు?
A.పత్యం పరబ్రహ్మ శాస్త్రి
B.అప్పయ్య శాస్త్రి
C.వెలగ శంకరయ్య శాస్త్రి
D.గురుమూర్తి శాస్త్రి


CP బ్రౌన్ తెలుగు పండితులు,కవులను ప్రోత్సహిస్తూ ఏ పేరుగల సమాఖ్యను ఏర్పాటు చేసాడు?
A.C.P College
B.Telugu College
C.Brown College
D.Hindu College


CP బ్రౌన్ తెలుగు కవులను ఏమని పోలుస్తారు?
A.శ్రీశ్రీ
B.శ్రీ కృష్ణ దేవరాయలు
C.వేమన
D.నన్నయ


కల్నల్ క్యాలిన్ మెకన్జీ ఏ సంవత్సరంలో అమరావతి స్థూపాన్ని కనుగొన్నాడు ?
A.1750
B.1760
C.1767
D.1797


బెంజిమన్ షూల్జ్ ఏ దేశ బ్రిటిష్ అధికారి ?
A.జర్మనీ
B.లండన్
C.బ్రిటన్
D.సింగపూర్


బెంజిమన్ షూల్జ్ మొదటగా బైబిల్ ను ఏ భాషలోకి అనువదించాడు?
A.హిందీ
B.ఇంగ్లీష్
C.ఉర్దూ
D.తెలుగు


బెంజిమన్ అనువాదం చేసిన తెలుగు బైబిల్ ఏ సంవత్సరంలో ముద్రించబడింది?
A.1746-47
B.1747-48
C.1749-50
D.1750-52


ఏ పేరుగల బ్రాహ్మణుడు బైబిల్ ను తెలుగులోకి అనువదించాడు?
A.వీరయ్య
B.పర బ్రహ్మ శాస్త్రి
C.సుబ్బ రాయుడు
D.గురు మూర్తి


సుబ్బ రాయుడు బైబిల్ ను ఏ పేరుతో తెలుగులోకి అనువదించాడు?
A.వేదాంతం
B.వేదాంత రసాయనం
C.కావ్య మండలి
D.రసాయన కావ్యం

Result: