ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర


బానిసత్వ నిషేధ చట్టాన్ని ప్రవేశ పెట్టిన వ్యక్తి?
A.ఎటిన్ బరో
B.ఎలిటిన్
C.ఇర్విన్
D.డార్విన్


నరబలీ నిషేధ చట్టాన్ని ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టారు?
A.1840
B.1845
C.1850
D.1860


నరబలీ నిషేధ చట్టాన్ని ప్రవేశపెట్టింది?
A.డత్వాసి
B.డౌన్
C.ఇర్విన్
D.హర్దింజ్


1850 బ్రిటిష్ వారు ప్రవేశ పెట్టిన చట్టం?
A.నరబలి నిషేధ చట్టం
B.క్యాస్ట్ డిసే బిలిటీ యాక్ట్
C.బాల్య వివాహ నిషేధ చట్టం
D.బానిసత్వ నిషేధ చట్టం


క్యాస్ట్ డిసే బిలిటీ యాక్ట్ ప్రవేశపెట్టిందేవరు?
A.వెల్లస్లీ
B.డార్విన్
C.ల్యాండ్స్
D.డల్వౌసి


వితంతు పునర్వివాహ చట్టం ఏ సంవత్సరంలో తీసుకురాబడింది?
A.1856
B.1860
C.1865
D.1870


బ్రిటిష్ ప్రభుత్వం వినం వీరన్నకు ఇచ్చిన బిరుదు?
A.కెప్టెన్
B.సహాయక
C.రావు బహదూర్
D.అపర భగీరథుడు


1850-55 మద్యకాలంలో ఎవరి నేతృత్వం లో కృష్ణా ఆనకట్ట నిర్మించబడింది?
A.కెప్టెన్ ఓర్
B.ఆర్థర్ కాటన్
C.థామస్ మన్రో
D.cp బ్రౌన్


చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ ఏ అధికారి?
A.గ్రామ అధికారి
B.జిల్లా అధికారి
C.రేవేన్యూ అధికారి
D.ఏది కాదు


CP బ్రౌన్ ఏ జిల్లాకి కలెక్టర్ గా పని చేసాడు?
A.కర్నూలు
B.కృష్ణా
C.విజయవాడ
D.కడప

Result: