ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర


ఆంధ్ర విశ్వవిద్యాలయం విజయవాడ నుండి ఎక్కడికి మార్చబడింది?
A.మద్రాస్
B.హైదరాబాద్
C.కర్నూలు
D.విశాఖపట్నం


ఆంధ్ర విశ్వవిద్యాలయం యొక్క మొదటి వైస్ ఛాన్స్ లర్ ఎవరు?
A.CR రెడ్డి
B.CV రామన్
C.BN శర్మ
D.SV రంగారావు


మద్రాస్ నేటివ్ అసోసియేషన్ 1852 లో ఎవరు ప్రారంభించారు?
A.శ్రీశ్రీ
B.BN శర్మ
C.కొంత మంది విద్యావంతులు
D.మద్దూరి అన్నపూర్ణయ్య


మద్రాస్ నేటివ్ అసోసియేషన్ ప్రారంభానికి ముఖ్య పాత్ర పోషించింది ఎవరు?
A.బిపిన్ చంద్రపాల్
B.cv రెడ్డి
C.గాజుల లక్ష్మి నరసు శెట్టి
D.కొండా వెంకటప్పయ్య


ఆంధ్ర లో మొదటి రైల్వే లైన్ ఏ సంవత్సరంలో నిర్మించబడింది?
A.1860
B.1862
C.1865
D.1870


బ్రిటిష్ వారు 1802 లో ఏ చట్టాన్ని తీసుకువచ్చారు?
A.శిశు హత్య నిషేధ చట్టం
B.సతీసహగమన నిషేధ చట్టం
C.బాని సత్వ నిషేధ చట్టం
D.నరబలి నిషేధ చట్టం


సతీసహగమన నిషేధ చట్టాన్ని బ్రిటిష్ వారు ఏ సంవత్సరంలో ప్రాంభించారు?
A.1802
B.1805
C.1820
D.1829


శిశు హత్య నిషేధ చట్టాన్ని ప్రవేశ పెట్టింది ఎవరు?
A.డత్వాసి
B.వెల్లస్లీ
C.ఎటిన్ బరో
D.విలియం


సతీసహగమన నిషేధ చట్టాన్ని ప్రవేశ పెట్టింది ఎవరు?
A.వెల్లస్లీ
B.హర్దింజ్
C.విలియం బెంటిక్
D.బ్రూక్


బాని సత్వ నిషేధ చట్టాన్నిఏ సంవత్సరంలో ప్రవేశపెట్టారు?
A.1840
B.1841
C.1843
D.1802

Result: