ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర
రాజమండ్రి మోడ్రన్ ప్రభుత్వ కళాశాల ఏ సంవత్సరంలో ప్రారంభించారు?
A.1873
B.1880
C.1881
D.1885
విశాఖపట్నం హిందు కళాశాల ఏ సంవత్సరంలో ఏర్పాటు అయ్యింది?
A.1875
B.1878
C.1880
D.1890
ఎవరు ప్రిన్సిపాల్ ఉన్నపుడు విశాఖపట్నం కళాశాల హిందు కళాశాల గా మారింది?
A.విక్టర్
B.జాన్ షో
C.p.c బ్రౌన్
D.విక్లర్
విశాఖపట్నం కళాశాలలో చదువుకున్న ప్రముఖుడు?
A.వీరేశ లింగం
B.c.v రామన్
C.రాజా రామ్మోహన్ రాయ్
D.వివేకానంద
బరంపురం కళ్లికోట కళాశాల ఏర్పాటైన సంవత్సరం?
A.1879
B.1885
C.1889
D.1890
బందరు జాతీయ కళాశాల ఏ సంవత్సరంలో ఏర్పాటైంది?
A.1900
B.1915
C.1910
D.1902
బందరు జాతీయ కళాశాల కు శంఖుస్థాపన చేసిన వ్యక్తి?
A.c.v రామన్
B.sv రంగారావు
C.శ్రీశ్రీ
D.బిపిన్ చంద్రపాల్
బందరు జాతీయ కళాశాల మొదటి ప్రిన్సిపాల్ ఎవరు?
A.కొండా వెంకటప్పయ్య
B.బిపిన్ చంద్రపాల్
C.కోపల్లె హనుమంత రావు
D.గాజుల లక్ష్మి నరసు శెట్టి
బందరు జాతీయ కళాశాల అధ్యక్షుడిగా పని చేసింది ఎవరు?
A.కోపల్లె హనుమంత రావు
B.కొండా వెంకటప్పయ్య
C.బిపిన్ చంద్రపాల్
D.cv రామన్
ఆంధ్ర విశ్వవిద్యాలయం మొదటగా ఎక్కడ ఏర్పాటు చేయబడింది?
A.విజయవాడ
B.ఢిల్లీ
C.మద్రాస్
D.విశాఖపట్నం
Result: