ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర
ప్రాచీన యుగాల్లో రాజధానికి ప్రాముఖ్యత ఇస్తూ నిర్మించినవి?
A.కొండలు
B.కోటలు
C.గుట్టలు
D.ద్వారాలు
శత్రువుల నుండి రాజ్యాన్ని రక్షించు కొనడానికి రాజధానిని ఏ విధంగా నిర్మించేవారు?
A.కోటలపై
B.వాలు ప్రాంతాల్లో
C.ఎత్తైన గుట్టలపై
D.నీటి ప్రాంతంలో
క్రింది ప్రాంతాల్లో ఎత్తయిన గుట్ట లపై నిర్మించబడిన రాజధాని?
A.వేంగి నాడు
B.కళింగ నాడు
C.చంద్రగిరి
D.సబ్బినాడు
తెలంగాణలో ఎత్తైన గుట్టపై నిర్మించబడిన ప్రాంతం?
A.కొరవి కొండ
B.వెలకొండ
C.రేణి కొండ
D.గోల్కొండ
ఆంధ్రప్రదేశ్ లోని ప్రధాన దేవాలయాలన్ని ఎలాంటి ప్రాంతాలపై వెలిసాయి?
A.నీటి ప్రాంతంలో
B.కొండలపై
C.అడవుల పై
D.వాలు ప్రాంతాల్లో
ఆంధ్రప్రదేశ్ లోని కొండలపై వెలసిన దేవాలయం?
A.భద్రాచలం
B.బాసర
C.యాదాద్రి
D.తిరుపతి
ఆంధ్రప్రదేశ్ లోని పుణ్యక్షేత్రాలు ప్రజల్ని ఏ విధంగా బలోపేతం చేశాయి?
A.ఐక్యమత్యాన్ని పెంచాయి
B.భక్తిని పెంచాయి
C.దేవుని పై నమ్మకం ఏర్పడింది
D.ఏదీ కాదు
ఆంధ్రప్రదేశ్ ప్రజలు నదులని ఏ విధంగా భావిస్తారు?
A.పుత్రునిగా
B.భవిష్యత్ గా
C.దేవతగా
D.తల్లి గా
ఆంధ్రప్రదేశ్ నదీ తీరాల వెంబడి ఏం వెలిసాయి?
A.గ్రామాలు
B.పుణ్యక్షేత్రాలు
C.రాజ్యాలు
D.విద్యాలయాలు
ఆంధ్రప్రదేశ్ లో నదీతీరంలో వెలసిన క్షేత్రాల్లో ఒకటి?
A.శ్రీకాళహస్తి
B.తిరుపతి
C.అన్నవరం
D.శ్రీశైలం
Result: