ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర
ఆంధ్ర లో మొదటి క్రైస్తవ మిషనరీ ఏది ?
A.మలేషియా మిషనరీ సొసైటీ
B.లండన్ మిషనరీ సొసైటీ
C.అమెరికా మిషనరీ సొసైటీ
D.సింగపూర్ మిషనరీ సొసైటీ
ఆంధ్ర లో మొదటి క్రైస్తవ మిషనరీ ఏ జిల్లాలో ప్రారంభించారు?
A.కర్నూలు
B.చిత్తూరు
C.అనంతపురం
D.కడప
ఆంధ్ర లో మొదటి పాఠశాల?
A.చర్చి మిషనరీ పాఠశాల
B.ఆంధ్ర మిషనరీ పాఠశాల
C.క్రైస్తవ మిషనరీ పాఠశాల
D.మోడ్రన్ మిషనరీ పాఠశాల
ఆంధ్ర లో మొదటి పాఠశాల ఏ ప్రాంతంలో ప్రాంభించారు?
A.కర్నూలు
B.బళ్ళారి
C.గుంటూరు
D.మచిలీపట్నం
1813 చట్టం ప్రకారం భారతదేశంలో విద్యావ్యాప్తి కొరకు ఎన్ని రూ. విడుదల చేయాలని బ్రిటిష్ ప్రభుత్వం ఈస్టిండియా ని కోరింది?
A.10 లక్షలు
B.50 వేలు
C.1 లక్ష
D.2 లక్షలు
ప్రాచీన భారతదేశ విద్యావిదానాన్ని కోరుకునే వారిని ఏ పేరుతో పిలిచేవారు?
A.ఓరియంటల్స్
B.ఆంగ్ల సీస్
C.ఓనియో
D.కాలేటియల్
మెకాలే నోట్స్ ఆధారంగా బెంటిక ఏ సంవత్సరంలో ఇండియాలో ఆంగ్ల మాద్యమాలను ప్రవేశ పెట్టాడు?
A.1830
B.1832
C.1833
D.1835
సెంట్రల్ కాలేజియట్ ఇన్ స్టీట్యూట్ ఏ సంవత్సరంలో ఏర్పాటు చేయబడింది?
A.1830
B.1835
C.1839
D.1841
సెంట్రల్ కాలేజియట్ ఇన్ స్టీ ట్యూట్ ఎక్కడ ప్రారంభించారు?
A.రాజమండ్రి
B.మద్రాస్
C.ఢిల్లీ
D.మచిలీపట్నం
మద్రాస్ విశ్వవిద్యాలయం ఏ సంవత్సరంలో ఏర్పాటు అయ్యింది?
A.1850
B.1852
C.1857
D.1860
Result: