ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర
అప్పట్లో ఆంధ్ర లో సన్నని వస్త్రాలకు ప్రసిద్ధి చెందిన ప్రాంతం?
A.మచిలీపట్నం
B.శ్రీకాకుళం
C.బళ్ళారి
D.అనంతపురం
అప్పట్లో ఆంధ్ర లో అద్దకం వస్త్రాలకు ప్రసిద్ధి చెందిన ప్రాంతం?
A.శ్రీకాకుళం
B.రాజమండ్రి
C.మచిలీపట్నం
D.కర్నూలు
అప్పట్లో ఆంధ్ర లో ప్రసిద్ధి చెందిన వస్తువు?
A.రుమాళ్ళు
B.తివాచులు
C.రంగులు
D.దుప్పట్లు
అప్పట్లో ఆంధ్ర లో ఏలూరు లో ప్రసిద్ధి చెందిన వస్తువు?
A.రుమాళ్ళు
B.దుప్పట్లు
C.ధోవతులు
D.తివాచీలు
అప్పట్లో ఆంధ్ర లో దుప్పట్ల కు ప్రసిద్ధి చెందిన జిల్లా?
A.కర్నూలు
B.తుని
C.చిత్తూరు
D.పెద్దాపురం
అప్పట్లో ఆంధ్ర లో ధోవతిలకు కు ప్రసిద్ధి చెందిన జిల్లా?
A.ధర్మావరం
B.ఏలూరు
C.తుని
D.నెల్లూరు
పెద్దాపురం,ధర్మవరం ప్రాంతాల్లో ముఖ్యంగా లభించే వస్తువులు?
A.దుప్పట్లు
B.పట్టు వస్త్రాలు
C.రుమాళ్ళు
D.తివాచీలు
అప్పట్లో నౌక పరిశ్రమ ఉన్న ప్రాంతం?
A.తుని
B.ఏలూరు
C.నెల్లూరు
D.కోరింక
భారతదేశం ,ఆంధ్ర లో మొదటగా పాశ్చాత్య విద్యను కల్పించిన వారు?
A.క్రైస్తవ మిషనరీలు
B.బౌద్ధ మిషనరీలు
C.హిందు మిషనరీలు
D.ముస్లిం మిషనరీలు
భారత్ లో ఏ భాష విద్య కల్పించడం క్రైస్తవుల ముఖ్య ఉద్దేశం?
A.తెలుగు
B.హిందీ
C.ఇంగ్లీష్
D.ఉర్దూ
Result: