ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర


బ్రిటిష్ వారు ఏ రంగాన్ని వాణిజ్య అవసరాలకు ఉపయోగించుకున్నారు?
A.వ్యాపార రంగం
B.వ్యవసాయ రంగం
C.వస్తు రంగం
D.మార్కెట్


భూభాగంలో తప్పనిసరిగా ఏ మందును పండించాలి?
A.ఎరుపు మందు
B.ఆకు పచ్చ మందు
C.తెలుపు మందు
D.నీలి మందు


1811 లో కరువు సంభవించిన జిల్లా?
A.నెల్లూరు
B.చిత్తూరు
C.కర్నూలు
D.కడప


1833 లో ఆంధ్రా లో ఏ జిల్లాలో తీవ్రమైన కరువు సంభవించింది?
A.చిత్తూరు
B.కృష్ణా
C.గుంటూరు
D.నెల్లూరు


ఆంధ్రా లో సంభవించిన తీవ్రమైన కరువు ను ఏమంటారు?
A.అనావృష్టి కరువు
B.డొక్కల కరువు
C.ఆంధ్ర కరువు
D.గుంటూరు కరువు


గుంటూరులో కరువు కారణంగా మొత్తం జనాభాలో ఎంత శాతం మరణించారు?
A.40%
B.50%
C.60%
D.70%


గుంటూరు కరువు కాలంలో ప్రత్యేక అధికారిగా గుంటూరుకి పంపబడ్డ వ్యక్తి ఎవరు?
A.లక్ష్మి శెట్టి
B.ముఫాపల్
C.కోర్కెన్
D.c.p బ్రౌన్


గాజుల లక్ష్మి నరసు శెట్టి ఏ పత్రిక ద్వారా కరువుల గురించి వివరించారు?
A.ద హిందు
B.ద క్రిసెంట్
C.ద వాణిజ్య
D.స్వదేశీ


చెన్నపట్నం స్వదేశీ సంఘం అనే సంస్థను స్థాపించిందెవరు?
A.గాజుల లక్ష్మి నరసు శెట్టి
B.కొర్ర మల్లయ్య
C.c.p బ్రౌన్
D.ముండ్ల పాడు వెంకటయ్య


బ్రిటిష్ వారు చేనేత పరిశ్రమ ను బలహీన పరచడానికి నేత పని వారిపై విధించిన పన్ను ఏది?
A.అదాలత్
B.ఫౌజీ దార్
C.మోతుర్భా
D.ముస్లిన్

Result: