ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర


పాలేగాళ్ళ విధానం ఏ ప్రాంతంలో ఉండేది?
A.రాయల సీమ
B.కోస్తా
C.ఆంధ్రా
D.తెలంగాణ


1800-1807 మధ్య కాలంలో దత్తత మండలానికి కలెక్టర్ గా పని చేసాడు?
A.కాంప్ బెల్
B.బార్వాల్
C.సర్ థామస్ మన్రో
D.దివాన్ అదాలత్


పాలేగాళ్ళ వ్యవస్థ ను రద్దు చేసి ప్రవేశ పెట్టిన విధానం?
A.జమిందారీ విధానం
B.వేలంపాట విధానం
C.శిస్తు విధానం
D.గ్రామ పరిష్కార విధానం


అప్పటి సేలం లేదా బారామహల్ రేవేన్యూ సూపరింటెండ్?
A.మన్రో
B.థామస్
C.కోల్డ్
D.రీడ్


అప్పటి సేలం లేదా బారామహల్ సబ్ కలెక్టర్?
A.సర్ థామస్ మన్రో
B.కోల్డ్ రీడ్
C.రాబర్ట్ క్లైవ్
D.కోర్కెన్


1846 లో కర్నూలు పాలేగారు అయిన ఎవరు బ్రిటిష్ వారిపై తిరుగుబాటు చేసాడు?
A.ముండ్ల పాడు
B.వీర కోమురయ్య
C.ఉయ్యాల వాడ నర్సింహా రెడ్డి
D.బిపిన్ కోర్కెన్


పౌర న్యాయ స్థానాన్ని ఏం అనేవారు?
A.సదర్-దివానీ
B.దివాన్-ఇ-అదాలత్
C.నిజామాత్
D.ఫౌజ్ దార్-అదాలత్


నేర న్యాయ స్థానాన్ని ఏమనేవారు?
A.మాలవత్
B.దివానీ
C.అదాలత్
D.నిజామాత్


అత్యున్నత పౌర న్యాయ స్థానం?
A.సదర్ దివానీ అదాలత్
B.దివాన్-ఇ-అదాలత్
C.ఫౌజ్ దార్
D.నిజామాత్ అదాలత్


అత్యున్నత నేర నాయస్థానం?
A.దివానీ అదాలత్
B.నిజామాత్
C.సదర్ ఫౌజ్ దార్
D.ప్రొసీజర్ దార్

Result: