ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర


కొర్ర మల్లయ్య ఏ సంవత్సరంలో తిరుగుబాటు చేసాడు?
A.1838
B.1840
C.1845
D.1850


సైనిక సహకార విధానం ను ప్రవేశ పెట్టిన బ్రిటిష్ గవర్నర్?
A.రాబర్ట్ క్లైసి
B.నిజాం ఆలీ
C.రాధా కృష్ణన్
D.లార్డ్ వెల్లస్లీ


సైనిక సహకార విధానంలో చేరిన మొదటి సంస్థానం?
A.శ్రీకాకుళం
B.విజయనగరం
C.హైదరాబాద్
D.అమరావతి


క్రింది వాటిలో 1800 లో నిజాం ఆలీ బ్రిటిష్ వారికి దత్తం చేసిన ప్రాంతం?
A.కడప
B.శ్రీకాకుళం
C.రాజమండ్రి
D.వనపర్తి


1800 లో నిజాం ఆలీ బ్రిటిష్ వారికి ఎన్ని ప్రాంతాలను దత్తత ఇచ్చాడు?
A.10
B.8
C.5
D.4


1802 లో నెల్లూరు,చిత్తూరు ఏ నవాబు అధీనంలో ఉండేవి?
A.ఒరిస్సా
B.పంజాబ్
C.రాజస్థాన్
D.కర్ణాటక


1802 లార్డ్ వెల్లస్లీ ఆంధ్ర ప్రాంతాన్ని ఏ ప్రెసిడెన్సీ రాష్ట్రం లో విలీనం చేసాడు?
A.కర్ణాటక
B.మద్రాస్
C.హైదరాబాద్
D.రాయ చూరు


సిరాజ్-ఉల్-ముల్క్ మరణించిన తర్వాత హైదరాబాద్ ప్రధాని అయ్యిందెవరు?
A.మీర్ తురబ్ ఆలీ ఖాన్
B.మీర్ ఉస్సేన్
C.అఫ్జల్ ఖాన్
D.బీరార్ ఖాన్


1857 తిరుగుబాటు కాలంలో బ్రిటిష్ వారికి మద్దతు ఇచ్చిన హైదరాబాద్ నవాబు?
A.మీర్ తురబ్ ఆలీ ఖాన్
B.సిరాజ్-ఉల్-ముల్క్
C.అఫ్జల్ ఉద్దౌలా
D.బీరార్ ఆలీ


క్రింది జిల్లాల్లో ఏ జిల్లాలో "మహల్వారీ విధానం"ఉండేది?
A.కర్నూలు
B.నెల్లూరు
C.కడప
D.అనంతపురం

Result: