ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర


పరిపాలన సౌలభ్యం కొరకు దత్తత మండలం ఎన్ని డివిజన్ లుగా విభజించబడింది?
A.ఐదు
B.ఆరు
C.నాలుగు
D.మూడు


ప్రతి జిల్లాలో శిస్తు వసూలు చేయుట ఎవరి ప్రధాన భాద్యత ?
A.రేవేన్యూ అధికారి
B.గ్రామ అధ్యక్షుడు
C.మండలాధికారి
D.జిల్లా కలెక్టర్


కోస్తా ఆంధ్రా లో ఎన్ని రకాల భూములుండేవి ?
A.నాలుగు
B.ఐదు
C.మూడు
D.రెండు


కోస్తా ఆంధ్రాలో హవేలీ భూములు ఎవరి ఆధీనంలో ఉండేవి?
A.జమీందారుల
B.బ్రిటిష్ వారి
C.కలెక్టర్ ల
D.ప్రత్యేక కమిషనర్ల


జమిందారీ వ్యవస్థ రూప కర్త?
A.సర్ జాన్ షోర్
B.పేష్కన్
C.c.p బ్రౌన్
D.థామస్ మన్రో


జమీందారుల శిస్తులో కొంత భాగాన్ని బ్రిటిష్ వారికి పంపే భాగం ఏం అనేవారు?
A.జాన్ షో
B.హవేలీ
C.మన్రోడి
D.పేప్కష్


శాశ్వత శిస్తు పరిష్కార చట్టం కి మరో పేరు?
A.వేలపాట విధానం
B.జమిందారి చట్టం
C.పాలేగాళ్ళ చట్టం
D.న్యాయ చట్టం


ఏ సంవత్సరంలో జమిందారీ చట్టం ఆంధ్ర లో అమలులోకి వచ్చింది?
A.1800
B.1802
C.1805
D.1810


1794 జూలై 10 నా జరిగిన యుద్ధం?
A.గుంటూరు యుద్ధం
B.పద్మ నాధ యుద్ధం
C.నిజాం యుద్ధం
D.చందుర్తి యుద్ధం


గంజాం జిల్లాలో వడ్డీ వ్యాపారుల దోపిడీకి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసింది ఎవరు?
A.కొమురం భీం
B.కొర్ర మల్లయ్య
C.అనంత వర్మ
D.నసీరుద్దీన్ షా

Result: