ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర


భారతదేశంలో బ్రిటిష్ సామ్రాజ్య స్థాపనకు పునాది లాంటి యుద్దం?
A.చందుర్తి యుద్దం
B.నిజాం యుద్దం
C.ప్లాసీ యుద్దం
D.మన్నాల్ యుద్దం


ఆంధ్ర లో ఫ్రెంచ్ పతనానికి కారణమైన యుద్దం?
A.ప్లాసీ యుద్దం
B.చందుర్తి యుద్దం
C.జోగి యుద్దం
D.నిజాం యుద్దం


1759 లోని ఏ నెలలో బ్రిటిష్ వారు మచిలీపట్నం తమ ఆధీనంలోని తీసుకున్నారు?
A.మార్చి
B.జనవరి
C.ఫిబ్రవరి
D.ఏప్రిల్


వంద వాసి యుద్ధం జరిగిన సంవత్సరం?
A.1760
B.1763
C.1765
D.1770


పారిస్ యుద్ధం ఏ సంవత్సరం లో జరిగింది?
A.1750
B.1752
C.1763
D.1770


1788 లో నిజాం ఆలీ సోదరుడు బసాలత్ జంగ్ ఏ ప్రాంతాన్ని పాలించాడు?
A.శ్రీకాకుళం
B.గుంటూరు
C.ఒంగోలు
D.విజయనగరం


బ్రిటిష్ పరిపాలన ఎన్ని రకాలుగా విభజించారు?
A.3
B.4
C.5
D.2


బ్రిటిష్ వారు కోస్తా ప్రాంతాన్ని ఎన్ని జిల్లాలుగా విభజించారు?
A.3
B.4
C.5
D.6


1808 వరకు దత్తత మండలం ఎన్ని జిల్లాలుగా కొనసాగింది?
A.2
B.1
C.4
D.జిల్లా లేదు


1808 కాలంలో దత్తత మండలం ప్రధాన కేంద్రం?
A.అనంతపురం
B.కడప
C.కర్నూలు
D.బళ్ళారి

Result: