ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర


బొబ్బిలి యుద్దం ఏ సంవత్సరంలో జరిగింది?
A.1750
B.1752
C.1757
D.1760


బొబ్బిలి జమీందారుకి ఇంకా ఏ ప్రాంత జమీందారుకి మద్య అనేక వివాదాలు ఉండేవి?
A.శ్రీకాకుళ జమీందారు
B.విజయ నగర జమీందారు
C.రాజమండ్రి జమీందారు
D.కర్నూలు జమీందారు


బొబ్బిలి యుద్దంలో మరణించిన బొబ్బిలిజమీందారు పేరు?
A.రంగారావు
B.రామరాజు
C.విజయేంద్రుడు
D.కృష్ణ వర్మ


బొబ్బిలి జమీందారు రంగారావు బామర్ది పేరు?
A.సర్దార్ పాపన్న
B.వీరన్న
C.తాండ్ర పాపారాయుడు
D.కొండా గోపన్న


తాండ్ర పాపారాయుడికి ఇవ్వబడ్డ బిరుదు?
A.కొదమ సింహం
B.మన్యం పులి
C.మహా వీర
D.బొబ్బిలి పులి


బొబ్బిలి యుద్ధ సంఘటన లపై అశుపాద కృష్ణమూర్తి రాసిన నాటకం?
A.బొబ్బిలి యుద్ధం
B.బొబ్బిలి రాజ్యం
C.బొబ్బిలి పులి
D.బొబ్బిలి రాజా


చందుర్తి యుద్దం ఏ సంవత్సరంలో జరిగింది?
A.1750
B.1755
C.1758
D.1762


విజయ రామరాజు మరణాంతరం అతని కుమారుడైన ఎవరు విజయ నగర జమీందారయ్యాడు?
A.విజయరంగారావు
B.ఆనంద గజపతి
C.తిరుపతి దేవుడు
D.గణపతి దేవ


బ్రిటిష్ అధికారి రాబర్ట్ క్లేవ్ విజయనగరానికి పంపిన కల్నల్ పేరు?
A.కన్నల్
B.జాన్
C.అబ్రహం ఖాన్
D.ఫోర్డ్


ఆంధ్రలో బ్రిటిష్ సామ్రాజ్య స్థాపనకు పునాది లాంటి యుద్దం?
A.చందుర్తి యుద్దం
B.ప్లాసీ యుద్దం
C.బొబ్బిలి యుద్దం
D.ఆంధ్ర యుద్దం

Result: