ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర
ఎన్ని ఆంగ్లో-కర్ణాటిక్ యుద్ధాలు జరిగాయి?
A.4
B.5
C.2
D.3
ఏ ప్రాంతంలోని ఆస్ట్రియా వారసత్వ యుద్దం కారణంగా మొదటి ఆంగ్లో కర్ణాటిక్ యుద్దం ప్రారంభమైంది?
A.ఫ్రెంచ్
B.యూరప్
C.డచ్
D.ఇండోనేషియా
1749-54 కాలంలో ఎన్నవ ఆంగ్లో-కర్ణాటిక్ యుద్దం జరిగింది?
A.మొదటి
B.రెండవ
C.మూడవ
D.నాల్గవ
1748 లో హైదరాబాద్ కి నవాబు అయ్యిందెవరు?
A.నాజర్ జంగ్
B.నిజం ఉల్
C.ముల్క్ నిజాం
D.కుతుబ్ షా
నిజాం ఉల్ ముల్క్ మనవడు ఎవరు?
A.నాజర్ జంగ్
B.నజీరుద్దీన్ షా
C.ముజఫర్ సింగ్
D.ముస్తఫా ఆలీ
ఏ సంవత్సరంలో హిమ్మత్ ఖాన్ నాజర్ జంగ్ హత మార్చాడు?
A.1720
B.1722
C.1735
D.1750
ముజఫర్ జంగ్ కు గల బిరుదు?
A.ముస్తఫా
B.ఘుపర్ జంగ్
C.సాలార్
D.కుతుబి
ముజఫర్ జంగ్ 1750 లో ఫ్రెంచ్ వారికి ఎన్ని ప్రాంతాలను బహుమతిగా ఇచ్చాడు?
A.10
B.15
C.8
D.3
ఆర్కాట్ వీరుడు అనే పేరు గల వ్యక్తి ఎవరు?
A.రామ్ దత్
B.రాబర్ట్ క్లేవ్
C.చందా సాహెబ్
D.హిమ్మత్ ఖాన్
జాఫర్ ఆలీ ఏ ప్రాంతాన్ని ఫ్రెంచ్ వారికి అప్పగించుటకు నిరాకరించాడు?
A.శ్రీ కాకుళం
B.రాజమండ్రి
C.అమరావతి
D.హైదరాబాద్
Result: