ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర


జీన్ కోల్బర్ట్ ఎన్నవ లూయీ ఆర్టిక మంత్రి?
A.10
B.9
C.7
D.14


ఆంధ్రాలో ఫ్రెంచ్ వారి మొదటి స్థావరం ఏ ప్రాంతం వద్ద నిర్మించబడింది?
A.రాజమండ్రి
B.విశాఖపట్నం
C.పులికాట్
D.మచిలీపట్నం


ఆంధ్రాలో ఫ్రెంచ్ వారి మొదటి స్థావరం ఏ సంవత్సరంలో నిర్మించారు?
A.1669
B.1680
C.1685
D.1689


ఫ్రెంచి ఈస్టిండియా కంపనీకి అనుమతి ఇచ్చింది ఎవరు?
A.అబ్గుల్లా కుతుబ్ షా
B.కులీ కుతుబ్ షా
C.మీర్ ఉస్మాన్
D.హుస్సేన్ ఆలీఖాన్


మొట్టమొదటి ఫ్రెంచ్ గవర్నర్ ఎవరు?
A.మార్టిన్
B.బెల్లాం భిర్
C.ఫ్రెండ రీస్
D.లూయిస్


ఫ్రెంచ్ గవర్నర్ అయిన మార్టిన్ వాలికొండపురం ను ఏ విధంగా అభివృద్ధి చేసాడు?
A.పంజాబ్
B.కర్ణాటక
C.పాండిచ్చేరి
D.పుదుచ్చేరి


1725 లో లేనోయీర్ ఏ ప్రాంతం వద్ద ఫ్రెంచ్ స్థావరాన్ని నిర్మించాడు?
A.మచిలీపట్నం
B.యానాం
C.రాజమండ్రి
D.హైద్రాబాద్


1725 లో హైదరాబాద్ నవాబ్ ఎవరు?
A.కుతుబ్ షా
B.నిజాముల్ ముల్క్
C.మహ్మద్ ఆలీఖాన్
D.మహ్మద్ మీర్ ఉస్సేన్


తెలుగు వారు ఏ దేశస్థులకు బుడత కీచులు అని సంబోధించేవారు?
A.పోర్చు గీస్
B.డచ్
C.యూరోపియన్లు
D.ఆంగ్లేయులు


ఎవరెవరికి మద్య జరిగిన యుద్దాలను ఆంగ్లో-కర్ణాటిక్ యుద్దాలు అంటారు?
A.బ్రిటిష్-డచ్
B.బ్రిటిష్-పోర్చు గీస్
C.బ్రిటిష్ -ఫ్రెంచ్
D.బ్రిటిష్ -యూరోపియన్లు

Result: