ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర


రాయలసీమ కి తూర్పున ఉన్న పర్వత శ్రేణి ఏది?
A.తూర్పు పర్వత శ్రేణి
B.తూర్పు తీర పర్వత శ్రేణి
C.తూర్పు కనుమల పర్వత శ్రేణి
D.తూర్పు పీఠభూమి పర్వత శ్రేణి


కోస్తాంధ్ర ఏ ప్రాంత సరిహద్దు?
A.తూర్పు కనుమల తూర్పు ప్రాంతం
B.పశ్చిమ కనుమల ప్రాంతం
C.తూర్పు తీర మైదాన ప్రాంతం
D.తూర్పు కనుమల ప్రాంతం


కొండలు, నదుల వల్ల ఆంధ్రప్రదేశ్ లో పుట్టుకు వచ్చిన రాజ్యాలు ఏవి?
A.కళింగ రాజ్యాలు
B.చాణక్య రాజ్యాలు
C.సామంత రాజ్యాలు
D.పాండ్య రాజ్యాలు


సామంత రాజ్యాల్లో ఉన్న ప్రాంతం పేరు?
A.ముదిగొండ
B.మధురై
C.కళింగ నాడు
D.బహమనీ


నదుల ఒండ్రుమట్టి నిక్షేపణ కారణంగా ఏర్పడిన ప్రధాన సారవంతమైన భూమి ఏది?
A.ద్రవిడ
B.వేంగి
C.బాదామి
D.బెంగి


కృష్ణా ,తుంగభద్ర నదుల మధ్య ఏర్పడిన సారవంతమైన భూమి?
A.రాయచూర్
B.వేంగి
C.పెంబి
D.బాదామి


కృష్ణ ,గోదావరి నదుల మధ్య ఏర్పడిన సారవంతమైన భూమి?
A.బాదామి
B.ద్రవిడ
C.రాయచూరు
D.వేంగి


వేంగి, రాయచూరు ప్రాంతాల అక్రమణ కొరకు ఏ ప్రాంతంలో తరచుగా యుద్ధాలు జరిగేవి?
A.ఉత్తర భారతదేశంలో
B.దక్షిణ భారతదేశంలో
C.రాయలసీమ ప్రాంతంలో
D.ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో


వేంగి, రాయచూరు ప్రాంతాల కొరకు యుద్ధాలు చేసే రాజ్యాల్లో ఒకటి?
A.పల్లవులు
B.శాతవాహనులు
C.రేనాడు
D.కళింగ నాడు


వేంగి, రాయచూరు ప్రాంతాల యుద్ధాల కారణంగా మరాఠా, కన్నడ, తమిళ ప్రాంతాలకు చెందిన వారు ఏ ప్రాంతంలో స్థిరపడ్డారు?
A.తెలంగాణ
B.తమిళనాడు
C.కేరళ
D.ఆంధ్ర

Result: