ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర


ఏ ప్రాంతంలో బ్రిటిష్ వారికి కావల్సిన నాణ్యమైన వస్త్రాలు లభించేవి కావు?
A.ఆంధ్ర
B.కోస్తా
C.తెలంగాణ
D.రాయల సీమ


1639 -40 లో ఫ్రాన్సిస్ డే మారత్ కౌన్సిల్ ఆదేశంతో మద్రాసులో ఏ కోటను నిర్మించాడు?
A.ఎర్ర కోట
B.వాషింగ్ టన్ కోట
C.చెన్న పట్నం కోట
D.సెయింట్ జార్జ్ కోట


ఏ సోదరుల తండ్రి పేరు మీదుగా చెన్న పట్నం /చెన్నప్ప పట్నం అని పేరు పెట్టారు?
A.చెన్నలు
B.దామెర్లు
C.అవతీ
D.పట్నలు


ఏ తేదీన మద్రాస్ భారతదేశంలోని బ్రిటిష్ ప్రధాన స్థావరాలకు కెంద్రంగా మారింది?
A.1641 సెప్టెంబర్ 24
B.1630 అక్టోబర్ 7
C.1639 నవంబర్ 02
D.1640 జనవరి 21


ఏ సంవత్సరంలో మద్రాసు ఒక ప్రెసిడెన్సీ ప్రాంతం గా మారింది ?
A.1641
B.1652
C.1669
D.1684


1649 లో గోల్కొండ అధికారిగా పని చేసింది ఎవరు ?
A.కుతుబ్ షా
B.మీర్ జూమ్లా
C.థామస్ జోయిల్
D.సెయింట్ జార్జ్


1687 -88 లో ఏ ప్రాంతం భారతదేశంలో మొదటి మున్సిపాలిటిగా మారింది?
A.ఢిల్లీ
B.ముంబాయి
C.విశాఖపట్నం
D.మద్రాస్


మద్రాస్ మున్సిపాలిటికి ఒక మేయర్ తో పాటు ఎంత మంది సభ్యులు నియమింపబడ్డారు?
A.9
B.10
C.15
D.8


మద్రాస్ మున్సిపాలిటి సభ్యుల్లో ఎంత మంది భారతీయులు నియమింప బడ్డారు?
A.పది మంది
B.తొమ్మిది మంది
C.ఏడుగురు
D.ఐదుగురు


ఫ్రెంచ్ ఈస్టిండియా కంపనీ స్థాపకుడు?
A.జీన్ బాస్టిస్ట్ కోల్బర్ట్
B.బార్నెట్ లూయీ
C.సెయింట్ జార్జ్
D.లేనోయిర్ లేయీ

Result: