ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర


1619 లో డచ్ దేశస్థుడు థామస్ దేలే ఏ ప్రాంతంలో మరణించాడు?
A.ఢిల్లీ
B.ఇండోనేషియా
C.భీమిలి
D.మచిలీపట్నం


అంబోయాన హత్యకాండలో ఎంత మంది ఆంగ్లేయులను ఉరి తీసారు?
A.50
B.100
C.10
D.25


1690 లో డచ్ ప్రధాన కేంద్రం ఏ రాష్ట్రంలోని నాగపట్నం కి మార్చబడింది?
A.కర్ణాటక
B.తమిళనాడు
C.పంజాబ్
D.రాజస్థాన్


1636 లో అబ్దుల్లా కుతుబ్ షా వద్ద ఫర్మానా పొందింది ఏ కంపెనీ ఉద్యోగి?
A.థామస్ జాయస్
B.థామస్ ఎడిసన్
C.ఫాస్టర్
D.పైవన్నీ


1636 లో అబ్దుల్లా కుతుబ్ షా వద్ద పొందిన ఫర్మానా ని ఏమని పిలుస్తారు?
A.వెండి ఫర్మానా
B.డైమండ్ ఫర్మానా
C.బంగారు ఫర్మానా
D.రాగి ఫర్మానా


ఆంధ్ర లో బ్రిటిష్ వారి మొదటి స్థావరం ఏ ప్రాంతం వద్ద నిర్మించ బడింది?
A.ఢిల్లీ
B.మచిలీపట్నం
C.రాజమండ్రి
D.పులికాట్


ఆంధ్ర లో బ్రిటిష్ వారి మొదటి స్థావరం ఏ సంవత్సరంలో నిర్మించారు?
A.1600
B.1602
C.1610
D.1611


ఆంధ్ర లో బ్రిటిష్ వారి రెండవ స్థావరం ఏ సంవత్సరంలో నిర్మించబడింది?
A.1621
B.1625
C.1650
D.1635


ఆంధ్ర లో బ్రిటిష్ వారి రెండవ స్థావరం ఏ ప్రాంతంలో నిర్మించారు?
A.పులికాట్
B.మచిలీపట్నం
C.రాజమండ్రి
D.విజయ వాడ


క్రింది వాటిలో ఆంధ్ర లో బ్రిటిష్ వారి ష్టావరాల్లో ఒకటి?
A.విశాఖపట్నం
B.విజయవాడ
C.ఆర్మాగామ్
D.కృష్ణా

Result: