ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర


ఆంధ్ర లో డచ్ వారు మొదటగా ఏ ప్రాంతంలో స్థావరం ఏర్పరచుకున్నారు?
A.రాజమండ్రి
B.రాయ ప్రోలు
C.వనపర్తి
D.మచిలీ పట్నం


డచ్ ఈస్టిండియా కంపనీ స్థాపనకు అనుమతి ఇచ్చిన రాజు?
A.ఫిలిప్-1
B.కులీకుతుబ్ షా
C.రెండవ నిజాం
D.ఔరంగ జేబు


ఆంధ్రలో డచ్ వారి రెండవ స్థావరం ఏ సంవత్సరంలో నిర్మించారు?
A.1601
B.1605
C.1608
D.1610


ఆంధ్ర ప్రాంతంలో రెండవ సారిగా డచ్ వారు నిర్మించుకున్న స్థావరం ఏది?
A.పులికాట్
B.మచిలీపట్నం
C.రాజమండ్రి
D.విశాఖపట్నం


ఆంధ్ర ప్రాంతంలో మొదటి సారిగా నాణెములను ముద్రించడం కోసం హక్కులను పొందిన దేశస్థులు ఎవరు?
A.యూరోపియన్లు
B.బ్రిటిష్ వారు
C.డచ్ వారు
D.కుతుబ్ షాహిలు


క్రింది వాటిలో డచ్ వాటి స్థావరాల్లో ఒకటి ?
A.రాయపట్నం
B.రాజమండ్రి
C.భీమిలి
D.వనపర్తి


ఏ సంవత్సరం వరకు పులికాట్ డచ్ వారికి ప్రధాన కేంద్రం గా ఉండేది?
A.1601
B.1650
C.1675
D.1690


డచ్ వారు ఇండియా కంటే ఏ దేశంలో వ్యాపారం పై అధిక శ్రద్ధ చూపేవారు?
A.ఇండోనేషియా
B.ఫ్రాన్స్
C.అమెరికా
D.సింగపూరు


డచ్ వారికి ఇండోనేషియాలో ప్రధాన వర్తక స్థావరం ఏది?
A.బటావియా
B.మంగోలియా
C.ఇండికోనా
D.బార్నే


డచ్ వారి యొక్క వ్యాపారమును ఏ వర్తకం అని కూడా పిలుస్తారు?
A.డచ్ వర్తకం
B.పిటర్సన్ వర్తకం
C.బటవియాన్ వర్తకం
D.ఏదీ కాదు

Result: