ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర


బ్రిటిష్ వారు 1818 లో భారతదేశంలోని ఏ ప్రాంతాన్ని ఆక్రమించారు?
A.సింధ్
B.పంజాబ్
C.మరాఠా
D.కర్ణాటక


బ్రిటిష్ వారు 1843 లో భారతదేశంలోని ఏ ప్రాంతాన్ని ఆక్రమించారు?
A.బెంగాల్
B.సింధ్
C.అవధ్
D.మైసూర్


బ్రిటిష్ వారు పంజాబ్ ప్రాంతాన్ని ఏ సంవత్సరంలో ఆక్రమించారు?
A.1840
B.1842
C.1845
D.1849


బ్రిటిష్ వారు 1856 లో భారతదేశంలోని ఏ ప్రాంతాన్ని ఆక్రమించారు?
A.అవధ్
B.సింధు
C.బెంగుళూరు
D.ఢిల్లీ


యూరోపియన్లు ఆంధ్రలో మొదటిసారిగా ఏ ప్రాంతం వద్ద స్థావరాన్ని నిర్మించినారు?
A.మైసూరు
B.విజయవాడ
C.మచిలీపట్నం
D.రాయ పట్నం


యూరోపియన్లకు కావల్సిన వస్తువులు ఏ ప్రాంత సమీపంలో సునాయాసంగా లభించేవి?
A.విశాఖపట్నం
B.మచిలీపట్నం
C.రాజమండ్రి
D.యానాం


మచిలీపట్నం వాడ్డం మొదటగా స్థావరాన్ని నిర్మించిన వారు?
A.డచ్ లు
B.ఫ్రెంచ్ లు
C.యూరోపియన్లు
D.పోర్చు గిస్ లు


ఏ సంవత్సరంలో డచ్ ఈస్టిండియా కంపనీ స్థాపించ బడింది?
A.1555
B.1590
C.1600
D.1603


డచ్ ఈస్టిండియా కంపనీ స్థాపకుడు?
A.బటావియన్
B.బార్న్ వెల్ట్
C.గోదాల్ఫిన్
D.బ్రిగాంజా


ఆంధ్ర లో డచ్ వారి మొదటి స్థావరం ఏ సంవత్సరంలో నిర్మించబడింది?
A.1603
B.1605
C.1609
D.1615

Result: