ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర
1759 లో చిన్సూర/బేదరా యుద్దంలో బ్రిటిష్ రాబర్ట్ క్లైవ్ ఎవరిని ఓడించాడు?
A.యానాం ప్రజలని
B.అమెరికాన్లని
C.డచ్ వారిని
D.మొగలాయిలని
బ్రిటిష్ వారితో యుద్దంలో ఓడిన డచ్ వారు భారతదేశం వదిలి ఏ దేశానికి వెళ్లారు?
A.ఇండోనేషియా
B.రష్యా
C.ఇరాన్
D.ఫ్రాన్స్
1760 లో వందవాసి యుద్దంలో బ్రిటిష్ వారు ఎవరిని ఓడించారు?
A.డచ్
B.ఇండోనేషియా
C.రోమ్
D.ఫ్రెంచ్
యుద్దంలో ఓడిన ఫ్రెంచ్ వారు ఏ ప్రాంతానికి మాత్రమే పరిమితయ్యారు?
A.మాల్దీవులు
B.పాండిచ్చేరి
C.అండమాన్ దీవులు
D.ఇండోనేషియా
పాండిచ్చేరి అనగా ఎన్ని ప్రాంతాలు?
A.5
B.3
C.4
D.2
ఏ సంవత్సరంలో భారత ప్రభుత్వం పాండిచ్చేరి యొక్క ప్రాంతాలను ఫ్రెంచ్ నుండి తిరిగి పొందింది?
A.1954
B.1960
C.1962
D.1950
1845 లో బ్రిటిష్ గవర్నర్ సేరంపూర్,ట్రాంకో బార్ లను ఎన్ని లక్షల రూపాయిలకు కొనుగోలు చేశారు?
A.80
B.90
C.120
D.100
బ్రిటిష్ వారు 1763 లో భారత దేశంలో ఆక్రమించిన ప్రాంతం?
A.బెంగాల్
B.కర్ణాటక
C.మైసూర్
D.పంజాబ్
బ్రిటిష్ వారు 1764 లో భారత దేశంలోని ఏ ప్రాంతాన్ని ఆక్రమించారు?
A.కర్ణాటక
B.తమిళనాడు
C.గోవా
D.బెంగాల్
బ్రిటిష్ వారు మైసూర్ ప్రాంతాన్ని ఏ సంవత్సరంలో ఆక్రమించారు?
A.1799
B.1802
C.1890
D.1770
Result: