ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర


డేవిడ్ మిడిల్టన్ 1611-12 లో ఇండోనేషియాలోని ఏ ప్రాంతానికి చేరుకున్నాడు?
A.అంబయానా
B.బండా
C.బండా నైరా
D.అర్మజ్


స్వావి బ్రిటిష్ వారు పోర్చుగీసు నౌకల్ని ఓడించిన సంవత్సరం?
A.1600
B.1612
C.1620
D.1625


1613 లో సూరత్ లో స్థావరానికి బ్రిటిష్ వారికి అనుమతి ఇచ్చింది ఎవరు?
A.అలెగ్జాండర్
B.ఔరంగ జేబు
C.అక్బర్
D.జహాంగీర్


1615 లో బ్రిటిష్ చక్రవర్తి అయిన 1వ జేమ్స్ ఎవరిని జహాంగీర్ ఆస్థానానికి రాయబారిగా పంపాడు?
A.సర్ ధామస్ రో
B.స్వావి మాన్
C.జేమ్స్ లండాక్టర్
D.హాకిన్స్


సర్ ధామస్ రో జహాంగీర్ ఆస్థానంలో తన రాయబారాన్ని ఏ విధంగా పేర్కొన్నాడు?
A.యుద్ధం వద్దు
B.యుద్ధం కన్న వ్యాపారం గొప్పది
C.వ్యాపారంతో మనమందరం ఒకటి కాగలం
D.యుద్ధం మరియు వ్యాపారం ఒకే చోట ఉండలేవు


1620 లో పర్షియా దేశంలో జరిగిన యుద్దంలో బ్రిటిష్ నావికా దళాలు ఏ నావిక దళాన్ని ఓడించాయి?
A.డచ్
B.రోమ్
C.పోర్చుగీసు
D.అమెరికా


భారతదేశంలో వర్తకం కొరకు బ్రిటిష్ రాజు ఫిలిప్-1 నుండి విలియం కర్బెన్ ఏ సంవత్సరంలో అనుమతి పొందాడు?
A.1635
B.1640
C.1642
D.1650


ఏ సంవత్సరం లో క్రాంవెల్ చార్టర్ ప్రకారం ఈస్టిండియా జాయింట్ స్టాక్ కంపెని గా మారింది?
A.1650
B.1652
C.1655
D.1657


1661 లో పోర్చుగీసు యువరాణి కేథరిన్ కి మరియు ఏ దేశ యువరాజుకి వివాహం జరిగింది?
A.డచ్
B.బ్రిటిష్
C.అమెరికా
D.ఇండోనేషియా


పొర్చుగీస్,బ్రిటిష్ దేశ రాజు,రాణిల వివాహంలో పొర్చుగీస్ వారు రెండవ చార్లెస్ కు కట్నం ఇచ్చిన ప్రాంతం?
A.ఢిల్లీ
B.బాంబే
C.ఉజ్జయిని
D.మద్రాసు

Result: