ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర


ఏ సంవత్సరంలో బ్రిటిష్ ఈస్టిండియా కంపెనీ ఏర్పడింది?
A.1400
B.1450
C.1500
D.1600


జేమ్స్ లంకాస్టర్ 1602 లో ఏ దేశంలోని అచీవ్ అనే నౌక కేంద్రాన్ని చేరుకున్నాడు?
A.పోర్చుగల్
B.ఇండోనేషియా
C.రష్యా
D.మెక్సికో


జేమ్స్ లంకాస్టర్ 1602 లో ఏ ప్రాంతంలో స్థావరాన్ని ఏర్పరచుకున్నాడు?
A.అంబయాన్
B.ఇండోనేషియా
C.బండా
D.బాంతమ్


హెన్రీ మిడిల్టన్ 1602 లో ఇండోనేషియా లో ఏ దీవులను చేరుకున్నాడు?
A.మాల్దీవులు
B.లక్ష దీవులు
C.అంబయానా దీవులు
D.మంగళా దీవులు


హెన్రీ మిడిల్టన్ 1602 లో ఇండోనేషియా లో ఎవరి ప్రతిఘటన ఎదుర్కొన్నాడు?
A.డచ్
B.పోర్చుగల్
C.యూరోపియన్లు
D.ఫ్రెంచ్


హాకిన్స్ 1608 లో ఏ ప్రాంతాన్ని చేరుకున్నాడు?
A.సూరత్
B.రాంచీ
C.ఢిల్లీ
D.ఇండోనేషియా


హాకిన్స్ 1608 లో మొఘల్ చక్రవర్తి అయిన ఎవరిని కలుసుకున్నాడు?
A.అక్బర్
B.అలెగ్జాండర్
C.జహాంగీర్
D.ఔరంగ జేబు


హిప్పన్ ఏ సంవత్సరంలో మచిలీపట్నం చేరుకున్నాడు?
A.1600
B.1605
C.1604
D.1611


హిప్పన్ కుతుబ్ షాహీ పాలకుడైన ఎవరిని కలుసుకున్నాడు?
A.1వ నిజాం
B.మహ్మద్ కులీకుతుబ్ షా
C.డేవిడ్ మిల్టన్
D.కుతుబ్ షాహీ


హిప్పన్ ఏ ప్రాంతం వద్ద బ్రిటిష్ స్థావర నిర్మాణానికి అనుమతిని పొందాడు?
A.మచిలీపట్నం
B.రాంచీ
C.సూరత్
D.ఇంగ్లాండ్

Result: