ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర


నీలినీటి విధానాన్ని పాటించిన పోర్చుగీసు గవర్నర్ ఎవరు?
A.అల్ఫ న్సోడి
B.ఆల్బు క్వెర్క్
C.హోనోవర్
D.ఫ్రాన్సిస్ -డీ-ఆల్మిడా


వాస్కోడిగామా ఏ వ్యాధితో మరణించాడు?
A.ప్లేగు
B.కలరా
C.మలేరియా
D.డయాలసిస్


వాస్కోడిగామా ఏ ప్రాంతంలో మరణించాడు?
A.ఢిల్లీ
B.కొచ్చి
C.డచ్
D.కాలికట్


పోర్చుగీస్ వారు భారతదేశం నుండి సరుకులను కొని ఏ దేశంలో అమ్మేవారు?
A.యూరప్
B.పోర్చుగల్
C.కొచ్చి
D.ఇండోనేషియా


1594 లో స్పెయిన్ -పోర్చుగల్ రాజు అయిన ఎవరు డచ్ వారి పై నిషేదం విధించాడు?
A.దిలీప్ వర్మ
B.విక్రమ్ వర్మన్
C.2వ ఫిలిప్
D.అల్బు క్వెర్క్


రాల్స్ ఫిల్స్ అనే ఆంగ్లేయుడిని పర్షియాలో పోర్చుగీసు వారు బంధించి ఏ దేశానికి తీసుకువచ్చారు?
A.ఉత్తరప్రదేశ్
B.రాజస్థాన్
C.గోవా
D.పంజాబ్


డచ్ దేశానికి చెందిన రెవ్ జెస్ స్క్రిప్ట్ మరియు ఇటేనారియో అనే గ్రంధాలు రచించింది ఎవరు?
A.దిలీప్
B.లిఫిప్
C.విక్రమన్
D.కోటెన్


బ్రిటిష్ ఈస్టిండియా కంపెనీని స్థాపించినపుడు బ్రిటన్ ప్రధాని ఎవరు?
A.విలియం హాకిన్స్
B.అక్బర్
C.రాజా విక్రమన్
D.2వ ఫిలిప్


బ్రిటిష్ ఈస్టిండియా కంపెనీని స్థాపించినపుడు ఇంగ్లాండ్ రాణి ఎవరు?
A.3వ ఎలిజిబెత్
B.2వ ఎలిజిబెత్
C.రాణి మలిని
D.కరైకలి దేవి


బ్రిటిష్ ఈస్టిండియా కంపెనీని స్థాపించినపుడు మొఘల్ చక్రవర్తి ఎవరు?
A.బీర్బల్
B.అక్బర్
C.దిలీప్ వర్మ
D.విక్రమన్ సింగ్

Result: