ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర


కొలంబస్ కరేబియన్ దీవులకు ఏ పేరు పెట్టాడు?
A.South Africa
B.Naigeria
C.Glest Indies
D.New Zealand


వాస్కోడిగామా భారతదేశంతో సముద్రమార్గం కనుగొనుటకై ఏ దేశ రాజదాని అయిన "లిస్బన్" నుండి బయలుదేరాడు?
A.టర్కీ
B.ఆఫ్రికా
C.యూరప్
D.పోర్చుగల్


వాస్కోడిగామా సముద్రమార్గం కనుగొనుటలో లిస్బన్ నుండి బయలుదేరి ఎక్కడికి చేరుకున్నాడు?
A.ఆఫ్రికా దక్షిణ ప్రాంతం
B.ఆసియా ఉత్తర ప్రాంతం
C.పోర్చుగల్
D.ఇండోనేషియా


అహ్మద్ ఇబన్ మజీద్ సహాయంతో 1498 మే 13 న ఏ ప్రాంతానికి చేరుకున్నాడు?
A.యూరప్
B.కాలికట్
C.గ్రీకు
D.రష్యా


అహ్మద్ ఇబన్ మజీద్ ఎన్ని నౌకాలతో కాలికట్ వచ్చాడు?
A.2
B.4
C.3
D.5


వాస్కోడిగామా కాలికట్ కు వచ్చినపుడు విజయనగర రాజు ఎవరు?
A.ఇమ్మడి నరసింహ రాయలు
B.రాజా విక్రమన్
C.హౌనోవర్
D.భత్కల్


వాస్కోడిగామా కాలికట్ కు వచ్చినపుడు ఢిల్లీ సుల్తాన్ ఎవరు?
A.టిప్పు సుల్తాన్
B.ఔరంగజేబు
C.అలెగ్జాండర్
D.సికిందర్ షా లోడి


కాలికట్ పాలకుడు జామోరిన్ అసలు పేరు?
A.నరసింహరాయలు
B.రాజా విక్రమన్ వర్మన్
C.సికిందర్
D.వాస్కోడిగామా


వాస్కోడిగామా రెండవ సారి భారతదేశంకి ఎప్పుడు వచ్చాడు?
A.అక్టోబర్ 1502
B.నవంబర్ 1501
C.డిసెంబర్ 1505
D.జనవరి 1500


ఏ సంవత్సరంలో పోర్చుగీసు వారు కొచ్చిన్ నౌక స్థావరాన్ని నిర్మించుకున్నారు?
A.1601
B.1590
C.1503
D.1525

Result: