ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర
హెన్రీ అను రాజు జిబ్రాల్టర్ జలసంధిని దాటి ఆఫ్రికాలోని ఏ దేశాన్ని చేరుకున్నాడు?
A.సౌతాఫ్రికా
B.యుగాండా
C.మొరాకో
D.మెక్సికో
హెన్రీ ఏ శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేసాడు?
A.నావికా శిక్షణ కేంద్రాలు
B.యుద్ధ శిక్షణ కేంద్రాలు
C.విజ్ఞాన శిక్షణ కేంద్రాలు
D.వ్యవసాయ శిక్షణ కేంద్రాలు
హెన్రీ అనే రాజుకి గల బిరుదు?
A.The Emperor
B.The Royal
C.The Navigator
D.The King
బార్టీలోమియో డయాజ్భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనుగొనుటకు బయలుదేరి ఏ ప్రాంతానికి చేరుకున్నాడు?
A.ఆస్ట్రేలియా
B.ఆఫ్రికా
C.టర్కీ
D.ఆసియా
బార్టీలోమియో డయాజ్వాతావరణం ఏ విధంగా ఉండడం వల్ల తన ప్రయాణం కొనసాగించలేక పోయాడు?
A.సునామీలు
B.తుఫానులు
C.భూకంపాలు
D.ఉరుములు,మెరుపులు
డయాజ్ తన పర్యటనలు ముగించుకొని వస్తూ ఆఫ్రికా దక్షిణ ప్రాంతానికి ఏ పేరు పెట్టాడు?
A.సునామిల అగాధం
B.ప్రకంపన ప్రదేశం
C.భూకంపాల భూమి
D.తుఫానుల అగాధం
పోర్చుగల్ పాలకుడైన ఎవరు తుఫానుల అగాధం ను పేరు మార్చాడు?
A.రెండవ జాన్
B.క్రుసేడ్
C.బై జంటిన్
D.డయాజ్
"రెండవ జాన్" తుఫానుల అగాధం కు ఏ పేరు పెట్టాడు?
A.Cape of good hope
B.Cape of earth quake
C.Danger zone of hope
D.Cape of danger zope
కొలంబస్ ఏ దేశానికి సముద్ర మార్గాన్ని కనుగొనుటకు బయలు దేరాడు?
A.యూరప్
B.ఇండోనేషియా
C.పోర్చుగల్
D.ఇండియా
కొలంబస్ సముద్ర మార్గం కనుగొనడం లో దిశమారి ఏ దీవులను చేరుకున్నాడు?
A.లక్ష దీవులు
B.అట్లాంటిన్ దీవులు
C.కరేబియన్ దీవులు
D.అండమాన్ దీవులు
Result: