ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర
ధార్వాడ్ శిలల్లో దొరికే ఖనిజాలు ఏవి?
A.బంగారం మరియు అబ్రకం
B.వెండి,మాంగనీసు
C.రాగి,ప్లాటినం
D.జిప్సం,కార్బన్
ధార్వాడ్ శిలల అవశేషాల వల్ల ఏర్పడిన శిలలు ఏవి?
A.కడప శిలలు
B.కర్నూల్ శిలలు
C.రాజమండ్రి శిలలు
D.నెల్లూరు శిలలు
కర్నూలు శిలలు ఏ జిల్లాలో విస్తరించి ఉన్నాయి?
A.కడప
B.కర్నూల్
C.చిత్తూరు
D.అనంతపురం
కర్నూలు శిలలు ఎటువంటి ప్రాంతాలకు ప్రసిద్ధి?
A.దట్టమైన కొండ ప్రాంతాలకు
B.దట్టమైన అరణ్య ప్రాంతాలకు
C.నీటి సరస్సులకు
D.పర్వత శ్రేణులకు
సముద్రం ఉప్పొంగడం వల్ల ఏర్పడిన శిలలు ఏవి?
A.కేరళ శిలలు
B.రాజమండ్రి శిలలు
C.నెల్లూరు శిలలు
D.విశాఖ పట్నం శిలలు
రాజమండ్రి శిలలు ఎలాంటి నిల్వ పదార్థాలకు ప్రసిద్ధి చెందాయి?
A.పెట్రోలియం మరియు సహజ వాయువు
B.వెండి,మంగనీసు
C.రాగి,తగరం
D.బంగారం,వెండి
తెలంగాణ కి ఉత్తరాన సరిహద్దుగా గల నది ఏది?
A.కృష్ణా
B.గోదావరి
C.కావేరీ
D.తుంగ భద్ర
తెలంగాణ కి దక్షిణంలో సరిహద్దుగా గల నది ఏది?
A.గోదావరి
B.నర్మదా
C.తపతి
D.కృష్ణ
తెలంగాణకి తూర్పు దిశలో ఉన్న ప్రాంతం ఏది?
A.తూర్పు కనుమలు
B.పశ్చిమ కనుమలు
C.తూర్పు తీర మైదానాలు
D.పీఠభూములు
రాయలసీమకి ఉత్తరదిశలో సరిహద్దుగా గల ప్రాంతం?
A.నల్లమల
B.శేషాచలం
C.పాపి కొండలు
D.కృష్ణ జిల్లా
Result: