ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర
ఖావింద్ అనే ఉర్దూ పదానికి తెలుగు అర్థం?
A.దొర
B.భార్య
C.యజమాని
D.భూస్వామి
తిర్కస్ అనే ఉర్దూ పదానికి తెలుగు అర్థం ఏమిటి?
A.పేచీ
B.గోల
C.భూసంబంధ గొడవ
D.ఘర్షణ
యూరోపియన్లు ప్రధానంగా ఏ వర్తకం కొరకు భారతదేశానికి వచ్చారు?
A.ఇనుము ,వస్త్రాలు
B.సుగంధ ద్రవ్యాలు
C.ముడి సరుకులు,జింకు
D.లోహాలు,మాంగనీస్
యూరోపియన్లు వర్తకం కొరకు ఎన్ని మార్గాలను ఉపయోగించారు?
A.3
B.2
C.4
D.5
యూరోపియన్ల వర్తకం మార్గాల్లో ముఖ్యమైనది ఏది?
A.యూరప్-ఆఫ్రికా-ఎర్ర సముద్రం
B.పశ్చిమ ఆసియా- మద్య ఆసియా
C.మద్యదరా సముద్రం-మద్య ఆసియా-ఇండియా
D.యూరప్-మధ్య ఆసియా-ఇండియా
1453 లో ఏ దేశ పాలకుడు కాన్స్టాంటెన్ -XI ని యుద్దం లో ఓడించాడు?
A.రష్యా
B.యూరప్
C.రోమ్
D.టర్కీ
1453 కాలంలో యూరోపోయన్లు భారతదేశం లేదా తూర్పు దేశాలతో వర్తకం చేయొద్దని ఆంక్షలు విధించిన చక్రవర్తి?
A.కాన్ స్థాంట్
B.చివరి క్రూసేడ్
C.నోపుల్
D.బై జంటీన్
యూరోపియన్ల చక్రవర్తి ఆంక్షల వల్ల భారతదేశానికి ఏ మార్గం కనుగొనుటకు నిర్ణయించారు?
A.సముద్ర మార్గం
B.రోడ్డు మార్గం
C.వాయు మార్గం
D.పైవన్నీ
యూరప్ లో మొదటి నౌక మార్గాన్ని ప్రోత్సహించిన రాజు ఎవరు?
A.డయాజ్
B.నేవిగ్
C.నోపుల్
D.హెన్రీ
హెన్రీ అనే రాజు ఏ దేశానికి చెందిన వాడు?
A.పోర్చుగల్
B.టర్కీ
C.అమెరికా
D.స్వీడన్
Result: