ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర
సౌపర్ణాబ్యాసం గ్రంథ రచయిత?
A.తమ్మయ్య
B.మల్లారెడ్డి
C.బోరవెల్లి నరసింహ
D.చింతపల్లి
శివ ధర్మోత్తరం గ్రంథ రచయిత?
A.వెంకటరాయలు
B.రాజమల్లారెడ్డి
C.సోమనాథ్
D.తరుగాకవి
ద్రౌపది కళ్యాణం రాసిందెవరు?
A.బోయినపల్లి వెంకట రాయలు
B.సింగనాచారి
C.రుద్రకవి
D.భట్టువర్మ
నాగ ఖండ పురాణం రచయిత?
A.రాఘవయ్య
B.కృష్ణమాచారి
C.సోమనాథుడు
D.అయ్యంకి బాలసరస్వతి
శుక్త సప్తతి రాసిందెవరు?
A.హౌసైని
B.షారాజ్
C.అలిపుర్సీ
D.పాలవేకరి కదిరీపతి
శృంగార మంజరి గ్రంథ రచయిత?
A.కదిరీపతి
B.నిషాతి
C.కలిముల్లా
D.నజీర్
సుహగన్ నామా గ్రంథ రచయిత?
A.షారాజ్
B.షాజహాన్
C.ఇబ్రహీం
D.ఇఖ్థియా
సనబ్ నామా కుతుబ్ షాహీ గ్రంథ రచయిత?
A.ఇబ్స్
B.నిషాతి
C.ఖూర్ షా
D.అలీపుర్సీ
పూల్ బన్ రాసిందెవరు?
A.గులాం లతీఫ్
B.ఇబ్న్ నిషాతి
C.నిజాముద్దీన్
D.నిషాపూరీ
ఉర్దూ "గల్బా" అనే పదానికి తెలుగు అర్థం?
A.ఘర్షణ
B.భర్త
C.యజమాని
D.అల్లరి
Result: