ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర


ఇబ్రహీం కుతుబ్ షా హిందూ అమ్మాయి అయిన ఎవరిని పెళ్లి చేసుకున్నాడు?
A.తిమ్మక్క
B.వెంకటమ్మ
C.బాగీరథి
D.ఎవరు కాదు


మహమ్మద్ కులీ కుతుబ్ షా మొదటగా ఏ పండుగ వేడుకలను ప్రారంభించాడు?
A.రంజాన్
B.క్రిస్మస్
C.బక్రీద్
D.మొహరం


మహ్మద్ కులీ బతుకమ్మ సాహిత్యాన్ని కూడా వెలువరించాడు అని పేర్కొన్న చరిత్రకారుడు?
A.KK రాయ్
B.Bn శాస్త్రి
C.దేవులపల్లి కృష్ణ శాస్త్రి
D.తాళ్ళపాక అన్నమాచార్యులు


ఏ వాస్తు నిర్మాణాల కలయికతో ఇండో శారసెనిక్ అనే కొత్త వాస్తురీతి పుట్టింది?
A.భారత్-గ్రీకు
B.భారత్-పర్షియా
C.గ్రీకు-రోమ్
D.టర్కీ-ఇండోనేషియా


ఏ రాజు కాలం నుండి "దక్కన్ సూక్ష్మ చిత్రకళ" వెలుగులోకి వచ్చింది?
A.సుల్తాన్ ఖాన్
B.జహాంగీర్
C.ఔరంగజేబు
D.అబ్దుల్లా కుతుబ్ షా


మూసీ నదిపై కట్టిన మొట్టమొదటి వంతెన పేరు?
A.పురానాపూల్
B.లాల్ బాగ్
C.దావన్ మాల్
D.దాద్ పూల్


దాద్ మహల్ ,గగన్ మహల్ లాంటివి కట్టించింది ఎవరు?
A.కులీకుతుబ్ షా
B.హుస్సేన్ షా
C.సింఘనాచారి
D.నిజామోద్దీన్


తెలుగు "కులాసా" కి అసలైన ఉర్దూ పదం ఏమిటి?
A.పేచీ
B.క్షేమం
C.లాభం
D.అంతట


శుద్ధాంద్ర- నిరోష్ట్యసీతాకల్యాణం రాసిందెవరు?
A.మరిగంటి సింగనాచార్యులు
B.తెలగనార్యుడు
C.తరంగ పిన్నయ్య
D.తిమ్మన్న


భారత ఉద్యోగ పర్వం రచయిత?
A.రాజమల్లారెడ్డి
B.వీర రాఘవయ్య
C.కందుకూరి రుద్రకవి
D.శంకర రాజు

Result: