ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర


ఎవరి పేరున హైదరాబాద్ కు భాగ్ నగర్ అని పేరు వచ్చింది?
A.రాజమతి
B.భాగ్ మిల్
C.భాగ్ ముల్క్
D.భాగవతి


ఎవరి పేరు మీద హైదరాబాదుకు హైదర్ మహల్ అని పేరు వచ్చింది?
A.హైదరలీ
B.మారిన
C.బషీర్
D.హైదీ


చార్మినార్ కి ఉన్న మెట్ల సంఖ్య?
A.129
B.99
C.116
D.146


చార్మినార్ ఎన్ని అడుగుల ఎత్తు ఉంది?
A.40
B.50
C.60
D.70


చార్మినార్ ఏ వ్యాధి నివారణకు సూచికగా కట్టారు?
A.క్షయ
B.కలరా
C.ప్లేగు
D.మలేరియా


చార్మినార్ ను నిర్మించుటకు అయిన ఖర్చు?
A.5 లక్షలు
B.9 లక్షలు
C.11 లక్షలు
D.15 లక్షలు


చార్మినార్ లో ఒక్క కమాన్ ఎత్తు?
A.60 అడుగులు
B.40 అడుగులు
C.20 అడుగులు
D.15 అడుగులు


చార్మినార్ ను ఏ సంవత్సరంలో నిర్మించారు?
A.1590
B.1594
C.1600
D.1605


గోల్కొండ పక్కన కట్టిన సమాధుల్లో ఎన్ని సమాధులు కుతుబ్ షాహీ లవి?
A.10
B.11
C.5
D.7


కుతుబ్ షాహి సుల్తానుకు ఏ ముస్లిం శాఖకు చెందినవారు?
A.షియా
B.సుల్తానీ
C.ఇబ్రహీం
D.మురఖా

Result: