ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర


విజయనగర సామ్రాజ్య ఉద్యోగి కామినేని కాచారెడ్డి ఏ జిల్లాలో రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నాడు?
A.ఆదిలాబాద్
B.వరంగల్
C.నిజామాబాద్
D.ఖమ్మం


ఎల్లారెడ్డి ఏ గ్రంథాన్ని తనకు తానే అంకితం చేసుకున్నాడు?
A.బాలభారతం
B.పంచతంత్రం
C.బాలమిత్ర
D.బాలశిక్ష


మహమ్మద్ కుతుబ్ షా ఏ భాషలో కులియత్ గ్రంథం రాశాడు?
A.హింది
B.ఉర్దూ
C.పార్షియన్
D.సంస్కృతం


కులియత్ గ్రంథంలో వేటి గురించి పేర్కొన్నారు?
A.విజయనగరం గురించి
B.ఆంధ్రుల గురించి
C.హింధువుల పండుగల గురించి
D.పైవన్ని


గోల్కొండ కోట చుట్టూ ఎన్ని కిలోమీటర్లు రాతి గోడలతో నిర్మించారు?
A.5Km
B.10 Km
C.3 Km
D.7 Km


ఔరంగజేబు ఎన్ని నెలలు ముట్టడించిన గోల్కొండ కోట లొంగలేదు?
A.8 నెలలు
B.9 నెలలు
C.6 నెలలు
D.5 నెలలు


ఏ సంవత్సరంలో చేపట్టిన తవ్వకాల్లో "చలిగాలి భవనం" బయట పడింది?
A.2009
B.2012
C.2013
D.2015


ఇబ్రహీం కుతుబ్ షా నీటి అవసరాలకోసం కట్టించిన చెరువుకు పెట్టిన పేరు?
A.సుల్తాన్ సాగర్
B.హుస్సేన్ సాగర్
C.ఇబ్రహీం సాగర్
D.కుతుబ్ నగర్


ఏ సంవత్సరం లో మూసీ నదిని దాటడానికి ఇబ్రహీం కుతుబ్ షా వంతెన కట్టాడు?
A.1580
B.1590
C.1595
D.1600


హుస్సేన్ సాగర్ కట్టించింది ఎవరు?
A.హుస్సేన్ షా
B.ఇబ్రహీం కుతుబ్
C.సుల్తాన్ ఖాన్
D.మహ్మద్ ఆలీ

Result: