ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర
బుర్హాన్ - బుర్హానే కాతీ రాసిందెవరు?
A.ఇబ్రహీంఖాన్
B.షాజహాన్
C.మహ్మద్ హుస్సేన్
D.హుస్సేన్ ఆలీ
హదికుతుస్- సలాతిన్ రచయిత?
A.అతీఫ్ ఖాన్
B.ఇబ్నె ఖాటూస్
C.ముల్లా హాసన్
D.నిజాముద్దీన్ సైది
జామియా - మె- అబ్బాసి రాసిందెవారు?
A.ఇబ్నె ఖాటూస్
B.నిషాపురీ
C.అబ్దుల్లా
D.షేక్ ఆలీ
సైయిదియా రచయిత?
A.హీరాలాల్
B.ముల్లా హాసన్
C.తిబ్లిసీ ఆలీ
D.ఖుష్ దిల్
తవారిఖే కుతుబ్ షాహీ గ్రంథ రచయిత?
A.ఖూర్ షా
B.హౌసైని
C.కదిరీ ఖాన్
D.మున్సీ హీరాలాల్
తారీఖ్ ఎల్జి నిజాం షా గ్రంథ రచయిత?
A.ఖూర్ షా
B.హుస్సేన్ షా
C.హీరాలాల్
D.అహ్మద్ సైది
మాదిరే కుతుబ్ షాహీ గ్రంధం రాసిందెవరు?
A.ఆషిఖానా
B.అబ్దుల్లా నిషాపురి
C.ముల్లా ఖాన్
D.ఉల్ ముల్క్
ఆషిఖానా అనే సాహిత్య గోష్టి సభను నిర్వహించే రాజు?
A.హుస్సేన్ ఆలీ
B.హుస్సేన్ షా
C.ఇబ్రహీం కుతుబ్
D.సుల్తాన్ కులీ కుతుబ్ షా
ఇబ్రహీం కులీ కుతుబ్ షా ఏ కవికి చింతలపాలెం అగ్రహారం ను ఇచ్చాడు?
A.రాఘవయ్య
B.కందుకూరి రుద్ర కవి
C.సోమనాథుడు
D.సింగనాచార్యులు
ఇబ్రహీం కుతుబ్ షా ఏ భాషలో మొదటిసారిగా గజల్స్ ప్రవేశపెట్టాడు?
A.తెలుగు
B.ఉర్దూ
C.హింది
D.పర్షియన్
Result: