ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర


యయాతి చరిత్ర రాసిందెవరు?
A.పొన్నగంటి తెలగనార్యుడు
B.రాజమల్లారెడ్డి
C.వీర రాఘవయ్య
D.సోమనాథుడు


వైజయంతి విలాసం రచయిత?
A.సింగణాచార్యులు
B.సారంగ తమ్మయ్య
C.చరిగొండ కవి
D.నారాయణ కవి


దశరథరాజనంద చరిత్ర గ్రంథ రచయిత?
A.సోమనాథుడు
B.శ్రీ నాథుడు
C.తిక్కన
D.సింగనాచార్యులు


సూత సంహిత గ్రంథ రచయిత?
A.కృష్ణయామాత్యుడు
B.నరసింహ చార్యులు
C.అనంత చార్యులు
D.సోమనాథ్ సోకుముడి


శశిబిందు చరిత్ర రాసిందెవరు?
A.నారాయణ కవి
B.రాజమల్లా రెడ్డి
C.నరసింహ కవి
D.గౌరి శంకర్


వజ్రాభ్యుదయం రచయిత?
A.వెంకటరాములు
B.నారాయణ కవి
C.భట్టు శర్మ
D.మురళీధర్


రాజనీతి రత్నాకరం రాసిందెవరు?
A.బాల స్వరస్వతి
B.కృష్ణయామాత్యుడు
C.తరుగా రాజుకవి
D.బోయినపల్లి


జఫర్ నామా రాసిందెవరు?
A.కతీయుద్దీన్
B.గులాం ఆలీఖాన్
C.ఉస్సేన్ ఖాన్
D.నిషాతి భాయ్


మిజానుల్- తజాయి కుతుబ్ షాహీ రచయిత?
A.మోమిన్
B.ఖాటూస్
C.కతీయుద్దీన్ మహ్మద్
D.నిజామోద్దీన్


ఇక్తియారాతి -కుతుబ్ షాహీ ఎవరు?
A.మీర్ మోమిన్
B.హుస్సేన్ షా
C.తానిషా
D.హాసిన్ ఆలీ

Result: